MM.Keeravani: చరిత్రకెక్కుతున్న కీరవాణి !! ఆస్కార్‌ వేదికపై లైవ్‌ పర్ఫార్మెన్స్‌

| Edited By: Anil kumar poka

Mar 10, 2023 | 2:56 PM

కీరవాణి.. ఆస్కార్ నామినేషన్స్ వరకైతే వెళ్లారు. ఆస్కార్ అవార్డు అందుకోడానికి జెస్ట్ ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు.

కీరవాణి.. ఆస్కార్ నామినేషన్స్ వరకైతే వెళ్లారు. ఆస్కార్ అవార్డు అందుకోడానికి జెస్ట్ ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు. ఆస్కార్ అవార్డు పక్కా అనే ఇంటర్నేషనల్ మీడియా లీక్‌ తో నిన్న మొన్నటి వరకు నెట్టింట బజ్ కూడా చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ఆస్కార్ వేదికపైనే లైవ్‌ పర్ఫార్మెన్స్‌ ఇవ్వబోతున్నారు. ఈ న్యూస్‌తో టాక్ ఆఫ్ ది ఇండియాగా కూడా మారిపోయారు.ఇక ఇప్పటికే ట్రిపుల్ ఆర్ నాటు నాటు సాంగ్‌తో.. ఇంటర్నేషనల్ క్రేజ్ తెచ్చుకున్న కీరవాణి.. ఇదే సాంగ్‌ను ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్ చేయనున్నారట. మార్చ్‌ 13thన జరగబోయే 95th అకాడమీ అవార్డ్స్ లో ఈ సాంగ్‌ను లైవ్‌లో రీ క్రియేట్ చేయనున్నారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇటు భార్య.. అటు భర్త.. మధ్యలో ప్రియుడు.. తగ్గేదీలే !!

పక్షి వ్యర్థాలతో నిండిన పెయింటింగ్‌కి రూ. 25 కోట్లా ??

సజీవ శిలలు.. రోజూ కొంచెం కొంచెం పెరుగుతున్న రాళ్లు..

కారు తాళం ఎంత పని చేసింది.. సీన్ చూసి డాక్టర్స్ షాక్ !!

డెవిల్‌ ట్రీ.. జనాలను వణికిస్తోన్న వింత వృక్షం !! వీడియో చూస్తే మీరు భయపడతారు

Published on: Feb 10, 2023 09:08 AM