Ram Charan: జగదేక వీరుడు అతిలోక సుందరి 2 రెడీ అవుతుందా.?
Ram Charan, Janhvi Kapoor

Ram Charan: జగదేక వీరుడు అతిలోక సుందరి 2 రెడీ అవుతుందా.?

Updated on: Apr 17, 2024 | 1:38 PM

చిరంజీవి, శ్రీదేవి జంటగా తెరకెక్కిన క్లాసిక్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ సినిమాకు సీక్వెల్‌ చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా అదే కామెంట్ చేశారు. రామ్ చరణ్‌, జాన్వీ కాంబినేషన్‌లో జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ చేస్తే బాగుంటుందన్నారు..

చిరంజీవి, శ్రీదేవి జంటగా తెరకెక్కిన క్లాసిక్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ సినిమాకు సీక్వెల్‌ చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా అదే కామెంట్ చేశారు. రామ్ చరణ్‌, జాన్వీ కాంబినేషన్‌లో జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ చేస్తే బాగుంటుందన్నారు చిరు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి చిరంజీవి మాటను ఏ దర్శకుడు నిజం చేస్తాడో చూడాలి.