Nikhil: బ్యాడ్ లక్.. అదే జరిగుంటే.. నిఖిల్ దశ తిరిగేదిగా
అదేదో సినిమాలో పూరీ.., తొక్క మీద కాలేసి పడితే ఓ సినిమా.. తొక్క మీద కాలేసి పడకపోతే మరో సినిమాని అన్నట్టు.. తీసినట్టు... చూపించినట్టు..
అదేదో సినిమాలో పూరీ.., తొక్క మీద కాలేసి పడితే ఓ సినిమా.. తొక్క మీద కాలేసి పడకపోతే మరో సినిమాని అన్నట్టు.. తీసినట్టు… చూపించినట్టు.. తాజాగా హీరో నిఖిల్ కూడా.. ఓ సీన్ గురించి రిపీటెడ్ గా ఆలోచిస్తూ.. కుమిలి కుమిలి బాధపడుతున్నారట. బాధపడడమే కాదు.. ఈ సీనే కనుక అనకున్నద్ది అనకున్నట్టు జరిగితే.. నేషనల్ వైడ్లో తనకు.. తన కార్తికేయ2 మూవీకి మరింత ఫేమ్ వచ్చేదని తెగ ఫీలవుతున్నారట. ఇక తమస్ట్రాటజీస్‌లో భాగంగా.. సౌత్‌లో పట్టుపెంచుకునే ప్లాన్ లో భాగంగా.. తారలను మీట్ అవుతున్నారు బీజేపీ స్టార్ లీడర్స్. ఆ క్రమంలోనే.. అమిత్‌షా..జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి.. తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఇక ఆ తరువాత వచ్చిన నడ్డా.. నితిన్‌ను కలిసి నయా గేమ్ ను స్టార్ట్ చేశారు. .ప్రచారంలో తెలుగు స్టార్స్‌ను వాడేందుకు రెడీ అయిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమ.. పెళ్లి.. మోసం.. ద్రోహం.. నాశనం దిశగా హీరోయిన్ జీవితం
Bigg Boss Divi: జైలులో బిగ్ బాస్ ఫేం దివి !! ఎందుకంటే ??
చనిపోయిన కొడుకు తిరిగివస్తాడు అని శవాన్ని ఉప్పు పాతర !! చివరికి ఏంజరగిందంటే ??
Viral: తీన్మార్ డాన్స్ చేస్తున్న చిలుక ?? ఎందుకో తెలుసా !!
Viral: హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు గెలుచుకున్న యువతి !!