Movie Artists Association: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెస్ మీట్.. మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు

Updated on: Oct 13, 2022 | 7:56 PM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎంపిక అయ్యి నేటికీ ఒక ఏడాది పూర్తయ్యింది. ఈసదంర్భంగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఇక గత ఏడాది ఇదే సమయానికి మా ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపించాయి.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎంపిక అయ్యి నేటికీ ఒక ఏడాది పూర్తయ్యింది. ఈసదంర్భంగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఇక గత ఏడాది ఇదే సమయానికి మా ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపించాయి. మంచు విష్ణుకు ప్రత్యర్థిగా నటుడు ప్రకాష్ రాజ్ నిలుచున్నా విషయం తెలిసిందే. ఆసమయంలో ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీజరిగింది. అలాగే ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా గట్టిగానే జరిగింది. ఎట్టకేలకు ఆ ఎన్నికల్లో మంచు విష్ణు విజేతగా గెలిచి. మా అధ్యక్షుడు అయ్యారు.

Published on: Oct 13, 2022 07:56 PM