అవును.. ఆ హీరోయిన్‌తో సంబంధం ఉంది.. బాంబు పేల్చిన స్టార్ డైరెక్టర్

|

Jan 18, 2024 | 5:01 PM

విక్రమ్ భట్‌! బాలీవుడ్‌లో వన్‌ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్‌ అండ్ ప్రొడ్యూసర్ కూడా..! తన సినిమాలతో.. తన మాటలతో.. తన తీరుతో.. బాలీవుడ్‌లోనే వన్‌ ఆఫ్‌ది కాంట్రో సెలబ్‌గా ట్యాగ్‌ వచ్చేలా చేసుకున్న ఈ డైరెక్టర్ తాజాగా మరో బాంబ్‌ పేల్చారు. ఒకప్పుడు తనకు.. హీరోయిన్ సుస్మితతో.. అమీషా పటేల్‌తో.. ఇల్లీగల్‌ ఎఫైర్ ఉందంటూ... కుండబద్దలు కొట్టారు. మరో సారి బాలీవుడ్‌లో సెన్సేషనల్ అయ్యారు. రీసెంట్‌గా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన విక్రమ్‌ భట్.. హోస్ట్ అడిగిన ప్రశ్నలకు.. మోహమాటం లేకుండా ఆన్సర్ ఇచ్చారు.

విక్రమ్ భట్‌! బాలీవుడ్‌లో వన్‌ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్‌ అండ్ ప్రొడ్యూసర్ కూడా..! తన సినిమాలతో.. తన మాటలతో.. తన తీరుతో.. బాలీవుడ్‌లోనే వన్‌ ఆఫ్‌ది కాంట్రో సెలబ్‌గా ట్యాగ్‌ వచ్చేలా చేసుకున్న ఈ డైరెక్టర్ తాజాగా మరో బాంబ్‌ పేల్చారు. ఒకప్పుడు తనకు.. హీరోయిన్ సుస్మితతో.. అమీషా పటేల్‌తో.. ఇల్లీగల్‌ ఎఫైర్ ఉందంటూ… కుండబద్దలు కొట్టారు. మరో సారి బాలీవుడ్‌లో సెన్సేషనల్ అయ్యారు. రీసెంట్‌గా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన విక్రమ్‌ భట్.. హోస్ట్ అడిగిన ప్రశ్నలకు.. మోహమాటం లేకుండా ఆన్సర్ ఇచ్చారు. తన ఫ్రెండ్‌ అదితి భట్‌ను 1989లోనే పెళ్లి చేసుకున్నా అంటూ.. గుర్తు చేసుకున్న ఈయన.. ఆతరువాత 1990లో సుస్మితాతో రిలేషన్ పెట్టుకున్నా అన్నారు. ఆ కారణంగా.. తన మ్యారీడ్‌ లైఫ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నా అని కూడా రివీల్ చేశారు. ఇక సుస్మిత తర్వాత అమీషా పటేల్‌కు దగ్గరయ్యానని.. తనతో కూడా.. ఎఫైర్ పెట్టుకున్నట్టు చెప్పారు. అయితే తన జీవితంలోకి వచ్చిన లేడీస్‌ అందరూ మంచివారే అన్న విక్రమ్‌… ప్రతీ తప్పునంచి మాత్రం ఏదో విషయం నేర్చుకున్నా అన్నారు. అంతేకాదు.. తన జీవితంలోకి అమ్మాయిలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయినంత మాత్రాన.. తన జీవితం అసంపూర్ణం ఏం కాదని.. తన జీవితం సంపూర్ణం అంటూ.. చెప్పుకొచ్చాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుడ్డోడే కానీ.. బండోడే కానీ.. బాబును చూస్తే రచ్చ చేయాల్సిందే

HanuMan: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. బాహుబలి, సలార్ రికార్డు బద్దలుకొట్టిన హనుమాన్

Saindhav: హాలీవుడ్‌ గడ్డపై దూసుకుపోతున్న సైంధవ్

HanuMan: 4 రోజుల్లోనే 100కోట్లు కొల్లగొట్టిన హనుమాన్

Rajinikanth: ముసలమ్మనా మజాకా.. రజినీకాంత్‌కే ఇచ్చిపడేసింది

Follow us on