Amitabh Bachchan: అమితాబ్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్… సెల్ఫీ దిగి వైరల్ చేసిన హీరో
బంగారం ధరలు కొండెక్కుతున్న ఈ తరుణంలో విజయ్ వర్మ షేర్ చేసిన ఒక పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమితాబ్ బచ్చన్ ఇంట్లో బంగారు కమోడ్‌తో సెల్ఫీ తీసుకున్న ఫోటో అది. 2016 నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆయన ఈ చిత్రాన్ని పంచుకున్నారు. ఇది ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూ హాట్ టాపిక్‌గా మారింది.
బంగారం రేంటు కొండెక్కుతోంది. గ్రాము బంగారం కొనడమే సామాన్యుడికి సాధ్యం కానీ పరిస్థితి ఉంది. ఇలాంటి ఈ పరిస్థితుల్లో బంగారు కపోడ్‌తో విజయ్ వర్మ సెల్పీ దిగడం..అది స్టార్ హీరో టైలెట్లో ఉందని తన పోస్టులో కోట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది. క అసలు విషయం ఏంటంటే.. అప్పుడెప్పుడో తెలుగులో వచ్చిన MCA సినిమాతో టాలీవుడ్‌లోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ వర్మ..తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక ఫోటో షేర్ చేశాడు. గతంలో అమితాబ్ ఇంట్లో ఉన్న గోల్డెన్ టాయిలెట్‌లో సెల్ఫీ దిగిన విజయ్ వర్మ.. ఇప్పుడు బంగారం రేట్ నెట్టింట ట్రెండ్ అవుతుండడంతో.. ఆ ఫోటోను తాజాగా తన ఇంట్లో అకౌంట్లో షేర్ చేశాడు. అంతేకాదు ‘2016 నాకు మైలురాయి లాంటిది. బిగ్ బీ, సుజిత్ సర్కార్‌లతో ‘పింక్’ సినిమా చేశాను. నా దేవుడు సచిన్‌ని కలిశాను. బచ్చన్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్‌తో సెల్ఫీ దిగాను అని విజయ్ వర్మ తన మెమరీస్‌ను రాసుకొచ్చాడు. అలానే దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్‌ని తన అభిమాన హీరోగానూ వర్ణిస్తూ ఆయనతో దిగిన ఫొటోను కూడా విజయ్ వర్మ పంచుకున్నాడు. అవన్నీ వీటన్నింటి మధ్యలో అమితాబ్ గోల్డెన్ లాయిలెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందర్నీ అవాక్కయేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika Mandanna: విజయ్‌తో పెళ్లిపై రష్మిక నాటీ ఆన్సర్
గ్యాప్ ఇచ్చిన టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్.. ఊపిరి పీల్చుకుంటున్న యంగ్ హీరోలు
Tamannaah Bhatia: స్పీడు పెంచిన మిల్కీ బ్యూటీ.. కేకపెట్టిస్తున్న కమ్ బ్యాక్
Ranveer Singh: ధురంధర్ తరువాత రణవీర్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందా
రెండో సినిమాకే రిస్క్ చేస్తున్న స్టార్ కిడ్.. మాములుగా ఉండదు మరి
