Vidya Vasula Aham Review: హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.

|

May 19, 2024 | 1:10 PM

ఈ మధ్య థియేటర్ సినిమాలతో పాటు ఓటిటిలోనూ వరసగా సినిమాలు వచ్చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలుగు ఓటీటీ ఆహాలో తాజాగా విద్యా వాసుల అహం అనే సినిమా వచ్చింది. రాహుల్ విజ‌య్‌, శివాని రాజ‌శేఖ‌ర్‌లు జంట‌గా నటించిన ఈ చిత్రం పెళ్లి నేపథ్యంలో వచ్చింది. మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం..

ఈ సినిమా కథలోకి వెళితే… విద్య అలియాస్ శివాని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. వాసు అలియాస్ రాహుల్ విజయ్ మెకానికల్ ఇంజనీర్. ఈ ఇద్దరికి పెళ్లి మీద పెద్దగా ఆసక్తి ఉండదు. వాసు అయితే పెళ్లే చేసుకోకూడదని ఫిక్సైపోతారు. కానీ ఓసారి గుళ్ళో సీతారాముల గొప్పతనం గురించి అయ్యవారు చెప్పింది విన్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఆ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్న వాళ్లకు విద్య ఓ ఫామ్ రెడీ చేసి ఇస్తుంది. అది చూసి.. అందులో మంచి మార్కులు వచ్చిన వాళ్లనే పెళ్లిచూపులకు పిలవాలని చెప్తుంది. అలా వచ్చిన వాడే వాసు. ఇద్దరూ తొలి చూపులోనే ప్రేమించుకుంటారు.. పెళ్లి చేసుకుంటారు. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. పెళ్లి తర్వాత కొత్త కాపురం పెట్టి అంతా బాగా నడుస్తున్న సమయంలో హనీమూన్ కోసం భార్యను డబ్బులు అడుగుతాడు వాసు. అక్కడ చిన్న గొడవ మొదలవుతుంది. అది చిలికి చిలికి గాలివానలా మారుతుంది. అలా ఇద్దరి మధ్య పరస్పర గొడవలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు వాళ్లేం చేసారు.. ఇద్దరూ మళ్లీ ఎప్పుడు కలిసారు.. అనేది ఈ సినిమా కథ..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.