Veera Simha Reddy: బాలయ్య పాటకు.. గుడి పూజారీ క్రేజీ డ్యాన్సు !!

Updated on: Jan 13, 2023 | 9:32 AM

బాలయ్యను 'బాస్ ఆఫ్ ఆల్ మాసెస్‌' అని ఎందుకంటారో.. మరో సారి తెలిసేలా చేశారు. తన డైలాగులకు థియేటర్లు ఊగడం అంటే ఏంటో మరో సారి చూపించారు.

బాలయ్యను ‘బాస్ ఆఫ్ ఆల్ మాసెస్‌’ అని ఎందుకంటారో.. మరో సారి తెలిసేలా చేశారు. తన డైలాగులకు థియేటర్లు ఊగడం అంటే ఏంటో మరో సారి చూపించారు. తను కత్తెత్తి నరుకుడు మొదలెడితే.. థియేటర్ పరిస్థితేమవుతుందో… మరో సారి ప్రాక్టికల్గా చూపించారు. వీర సింహా రెడ్డితో … వీర మాసు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేశారు. బాక్సాఫీస్‌ను గడగడలాడిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తన యాక్షన్ తో పాటు.. డాన్సింగ్తో తన అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నారు బాలయ్య. తమన్ పాటలకు.. రంగు రంగుల చొక్కాల్లో బాలయ్య స్టెప్పులేస్తూ.. థియేటర్లో ఉన్న వారందరికీ కాళ్లు కదిలేలా చేస్తున్నారు. థియేటర్‌నే పబ్బుగా మారుస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి వీడియోల్లో… ఎట్ ప్రజెంట్ ఓ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. నెట్టింట ట్రెండ్ అయ్యే లా చేస్తున్నారు అందరూ..! ఆ వీడియో ఏంటో మీరే చూసేయండి! అండ్ చూడగానే మీ మైండ్‌లో కొచ్చిన ఫస్ట్ కామెంట్ ను .. ఈ వీడియో కామెంట్‌ సెక్షన్లో పోస్ట్‌ కూడా చేయండి!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘వారిసు’ థియేటర్లో ఏడ్చిన తమన్ !! ఎందుకంటే ??

Varasudu Pre Release Talk: అక్కడే అలా అయితే.. ఇక్కడ కష్టమే గా !!

Veera Simha Reddy: నెట్టింట లీకైన వీరసింహా రెడ్డి మూవీ !!

అదృష్టం అంటే ఈ మొసలిదే గురూ.. వీడియో చూస్తే స్టన్ అవుతారు..

అట్లుంటది మరి మనతోని.. పార్టీలో డ్యాన్స్ అంటే మాములుగా ఉండదు

Published on: Jan 13, 2023 09:32 AM
Follow Us