Unstoppable With NBK: ఆ పరిస్థితుల్లో ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నా.. లైవ్ వీడియో

|

Oct 12, 2022 | 3:44 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. బాలయ్య తన స్టైల్ లో ఈ షోను ఇండియాలోనే నెంబర్ వన్ గా నిలిపారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. బాలయ్య తన స్టైల్ లో ఈ షోను ఇండియాలోనే నెంబర్ వన్ గా నిలిపారు. తనదైన మాటలతో, పంచ్ లతో వచ్చిన గెస్ట్ లను తికమకపెడుతూ ఎంతో సరదాగా సాగింది అన్ స్టాపబుల్ సీజన్ వన్. టాక్ షోలన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ ఉండేలా నిలబెట్టారు బాలకృష్ణ. సూపర్ స్టార్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజ రవితేజ ఇలా పలువురు స్టార్స్ తో తన మాటలతో.. సరదా సంభాషణలతో ఆకట్టుకున్నారు బాలకృష్ణ. మొదటి సీజన్ ను ఘనవిజయంగా పూర్తి చేసిన ఆహా. ఇప్పుడు సీజన్ 2 తో రావడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఘనంగా సీజన్ 2 ను ప్రారంభించింది. సినిమా ప్రీరిలీజ్ ను తలపించేలా సీజన్ 2 ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prakash Raj: రాత్రిళ్లు అలా చేయడం వల్ల.. ప్రకాశ్ రాజ్ భయపడేవాడు !!

Karan Johar: వారి శృంగార జీవితమంటే నాకు చాలా ఇంట్రెస్ట్..

ప్రభాస్‌కు కోర్టు నోటీసులు.. ఆదిపురుష్‌పై హైటెక్షన్ !!

క్రికెట్‌లో అరుదైన దృశ్యం.. అభిమానులు నోరెళ్లబెట్టడం ఖాయం !!

అంపైర్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్‌ బూతు పురాణం.. వీడియో వైరల్‌

 

Published on: Oct 12, 2022 03:44 PM