Trivikram Srinivas:  నందమూరి బాలకృష్ణ తో మాటల మాంత్రికుడు..?? వీడియో
Trivikram Srinivas

Trivikram Srinivas: నందమూరి బాలకృష్ణ తో మాటల మాంత్రికుడు..?? వీడియో

|

Jul 23, 2021 | 8:47 AM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. హీరోలను అభిమానులకు ఎలా కావాలో అలా చూపించడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు.