నువ్వు మాములోడివి కాదురా !! త్రిషకు లిప్ టు లిప్ కిస్ ఇచ్చిన గడుగ్గాయి !!

|

Nov 23, 2022 | 7:30 PM

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణించిన త్రిష ఈ మధ్య తెలుగు సినిమాలను తగ్గించారు. కానీ తమిళ్ ఇండస్ట్రీలో ఆమె సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణించిన త్రిష ఈ మధ్య తెలుగు సినిమాలను తగ్గించారు. కానీ తమిళ్ ఇండస్ట్రీలో ఆమె సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఆమధ్య కాలంలో త్రిష ఫేడ్ అవుట్ అవుతున్నారు అనుకునే సమయంలో 96 సినిమా వచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో సమానంగా నటించి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఐశ్వర్య రాయ్ లాంటి విశ్వసుందరికి పోటీ ఇస్తూ త్రిష తన అందంతో కట్టిపడేసారు. వయసు పెరుగుతున్నా తరగని సోయగంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు త్రిష. ఈ అమ్మడి అందానికి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ఫిదా అవుతారు. దానికి ఉదాహరణే ఈ వీడియో.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూటు మార్చిన పక్షులు.. వీటి తెలివికి ఇంజినీర్లు సైతం నోరెళ్లబెట్టాల్సిందే..

టాలీవుడ్ హీరోలకు.. డైరెక్టర్ లింగు స్వామి వార్నింగ్..

Jr Ntr: క్లాసీ లుక్‌లో.. కళ్లు తిప్పుకోనీకుండా తారక్..

జపాన్‌లో RRR తుఫాన్ !! మరో అన్‌బిలీవబుల్ రికార్డ్ !!

ఆసుపత్రి బెడ్‌పై ఒకప్పటి స్టార్ హీరో !! అసలు ఏం జరిగిందంటే ??

 

Published on: Nov 23, 2022 07:30 PM