Tollywood: ది గ్రేట్ ఇండియన్ కింగ్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో ఓ మూవీ సైన్ చేశారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఘజ్నవిడ్ జనరల్ అయిన ఘాజీ సలార్ మసూద్‌ను.. అతి తక్కువ సైన్యంతో వీరోచితంగా పోరాడి ఓడించిన.. 11th సెంచరీ కింగ్ సుహల్‌దేవ్‌గా చెర్రీ యాక్ట్ చేయబోతున్నారట. అయితే ఈ న్యూస్ ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. ఈ కాంబోలో సినిమా అంటే.. ఇప్పటి వరకు ఉన్న రికార్డలన్నీ బద్దలే అనే మాట వస్తోంది.
\

పుష్ప2 ఎలా ఉండనుంది.? అని ఒక్కసారైనా అనుకునే ఉంటారు. అయితే అలా అనుకుంటున్న వారికి దిమ్మతిరిగే అప్డేట్ ఇచ్చారు ఈ మూవీ డైరెక్టర్ సుకుమార్. క్వాలిటీ, ఎమోషన్ పరంగా పుష్ప2 లో అదిరిపోయేలా ఉండనుందని.. అల్లు అర్జున్- ఫహాద్ ఫాజిల్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అందర్లో గూస్ బంప్స్ పుట్టిస్తాయని.. సుక్కు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడీ మాటలతో పుష్ప ది రూల్‌ను మరో సారి నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో