TOP 9 ET News: దిమ్మతిరిగే బిజినెస్‌..అప్పుడే లాభాల్లో చిరు సినిమా

Updated on: Oct 28, 2025 | 6:54 PM

మన శంకరవరప్రసాద్‌ గారు ఫస్ట్ సింగిల్‌ రేర్‌ రికార్డ్ సెట్ చేసింది. ఈ సాంగ్ రిలీజ్‌ అయి 13 రోజులు అవుతున్నా.. ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కనిపిస్తోంది. ఆల్రెడీ 36 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించిన ఈ సాంగ్‌ మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతోంది. మెగా స్టార్ చిరు హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'మన శంకరవర ప్రసాదు గారు'.

మెగా స్టార్ చిరు హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘మన శంకరవర ప్రసాదు గారు’. సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ మధ్యకాలంలో నాన్ థియేటర్ బిజినెస్ గాలిలో దీపంలా మారిపోతున్న పరిస్థితుల్లో… చిరు సినిమా మాత్రం సినిమా బడ్జెట్ మొత్తాన్ని నాన్ థియేట్రికల్ రైట్స్‌ రూపంలో రికవరీ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు రికార్డ్‌ ధరకు మన శంకరవర ప్రసాదు గారు డిజిటల్‌ రైట్స్‌ కూడా అమ్ముడైనట్టు తెలుస్తోంది. జీ సంస్థ భారీ ధరకు ఈ రైట్స్‌ కొనుగోలు చేసినట్టు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kantara Chapter 1 OTT: దిమ్మతిరిగే న్యూస్.. OTTలోకి కాంతార చాప్టర్ 1

కింగ్ కోబ్రా తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా.. చూస్తే గుండె గల్లంతే

పశువులకోసం గడ్డి కోస్తున్న యువతి.. ఊహించని విధంగా

పంటపొలాల్లో చేపల సందడి.. సంచులతో ఎగబడ్డ జనం

చింపాంజీ గెటప్‌లో మున్సిపల్ సిబ్బంది.. జనగామలో వింత ప్రయోగం