ఇప్పటికే ఇంచ్ గ్యాప్ లేకుండా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌తో యుద్ధం చేస్తున్న ప్రభాస్. ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు రానున్నారట. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఓ సినిమాకు ఓకే చెప్పారట. ఇప్పటికే హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అయిన ప్రశాంత్ వర్మ.. బ్రహ్మ రాక్షస పేరుతో ఓ స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారట.