TOP 9 ET News: సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీకి దూరంగా చిరు.. కారణం ఇదే

|

Dec 27, 2024 | 1:00 PM

సీఎం రేవంత్‌తో.. టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. కానీ ఆ టీంలో చిరు లేకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్న విషయం. అయితే అందుకు కారణం.. చిరు తన ఫ్రెండ్‌ కి ఇచ్చిన మాటే అనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఎస్ ! ముందుకు చెన్నైలో తన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు పెళ్లి ఉండడం. ఆ పెళ్లికి తాను వస్తానంటూ.. మాట ఇవ్వడంతో.. చిరు ఆ వేడుకకు వెళ్లారట.

దాంతో సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి చిరు మిస్ కావాల్సి వచ్చింది. సినీ ప్రముఖుల భేటీ తర్వాత కూడా.. సీఎం రేవత్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ ఒక్క విషయంలో నో కాంప్రమైజ్ అన్నారు. నో బెన్‌ ఫిట్‌ షోస్.. నో టికెట్ ప్రైజ్‌ హైక్ అని అసెంబ్లీ సాక్షిగా తాను చెప్పిన మాటలకే కట్టుబడి ఉన్నాడు. దీంతో ఫిల్మ్ ప్రొడ్యూసర్స్‌ పై పాపం అనే కామెంట్ అండ్ మీమ్ వస్తోంది నెట్టింట. హన్ బాబు మళ్లీ కనిపించకుండా పోయారని నెట్టింట ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నో చెప్పడంతో.. తన అరెస్ట్ తప్పదనే భయంతోనే మోహన్ బాబు కనిపించకుడా పోయాడనే టాక్ కూడా.. ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sai Pallavi: తెలంగాణ కథలతో కనెక్ట్‌ అవుతున్న సాయిపల్లవి

కాలు మోపితే కాటికే.. భయంకరమైన మృత్యు గుహ !!

ఈ పాలు ఒక్క గ్లాసు తాగితే చాలు !! మీ ఆరోగ్యానికి తిరుగులేదు !!

ముంచుకొస్తున్న మిస్టరీ వ్యాధి డింగా డింగా

పెళ్లి స్టైల్ మారుతోంది.. వెల్ కం చెప్పాలా ?? రిజెక్ట్ చేయాలా ??