TOP 9 ET News: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బర్త్‌ డే సర్‌ప్రైజ్‌

Updated on: Oct 18, 2025 | 1:46 PM

రిషబ్‌శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్‌ 1 మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.717 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసినట్టు తెలిపారు మేకర్స్. చూస్తుంటే ఈ మూవీ వెయ్యి కోట్లు వసూలు చేసేలా కనిపిస్తోందనేది ఫిల్స్ అనలిస్టుల కామెంట్. ఇక తెలుగు రాష్ట్రాల నుంచే రూ.105 కోట్లు రాబట్టినట్టు సమాచారం.

అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా డబుల్‌ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న ది రాజాసాబ్‌ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. దీంతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్‌ రొమాంటిక్ వార్‌ డ్రామా టైటిల్ పోస్టర్ రివీల్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్ బాస్‌కు బిగ్ ఝలక్.. ఆ ఇద్దరి వల్ల పీకల్లోతు చిక్కుల్లో షో

అవాక్కయే న్యూస్… వేణు ఎల్లమ్మ సినిమాలో హీరోగా దేవి

Telusu Kada: రాసుకున్నంత ఈజీ కాదు.. సినిమా తీయడం! హిట్టా..? ఫట్టా..?