TOP 9 ET News: మహేష్, బన్నీ బిజినెస్‌పై గురిపెట్టిన చరణ్
బాలయ్య - బోయపాటి కాంబోకు డెడ్లీ కాంబో అనే నేమ్ ఉంది. వీరిద్దరి కలయికలో సినిమా వస్తే బాక్సాఫీస్ దగ్గర విస్పోటనమే అనే కామెంటూ ఉంది. అలాంటి వీరిద్దరూ కలిసి.. అఖండ2 మొదలెడుతున్నరని తెలిసింది మొదలు.. ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఓటీటీ సంస్థల నుంచి కూడా ఈ మూవీ రైట్స్ కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈక్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్‌ను దాదాపు 80 కోట్లకు దక్కించుకుందని న్యూస్.
ఏషియన్‌తో కలిసి మహేష్ , బన్నీ మల్టీప్లెక్స్ బిజినెస్‌లో దూసుకుపోతున్నారు. విజయ్ దేవరకొండ , రవితేజ్ కూడా వీరితో చేతులు కలిపి తమ పేరు మీద మల్టీప్లెక్స్‌ను నడిపిస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే చెర్రీ నడిచేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఏషియన్ పార్ట్‌నర్ షిప్‌లో… ARCపేరుతో ఆంధ్రాలో ఓ బిగ్ మల్టీప్లెక్స్ ను ఏర్పాడు చేసేందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
180 కోట్ల బడ్జెట్‌లో అప్పుడే 80 కోట్ల వసూళు.. దటీజ్ బాలయ్య క్రేజ్!
తన ల్యాప్‌టాప్‌ను పబ్లిక్ మధ్య పెట్టి వెళ్లాడు.. ఏం జరిగిందంటే
జాక్ పాట్ కొట్టిన ఇమ్మాన్యుయేల్! బిగ్ బాస్ నుంచి మనోడికి దిమ్మతిరిగే రెమ్యునరేషన్
