TOP 9 ET News: రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్ .. | ప్రేమలో ఎమోషన్ ఉండాలి
ది మోస్ట్ అవెటెడ్ ఐకాన్ స్టార్స్ ఫిల్మ్ పుష్ప 2 నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. పుష్ప2 2024 ఆగస్టు 15న రిలీజ్ అవనున్నట్టు.. ఈ మూవీ టీం నుంచి తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక ఎప్పటి నుంచో.. ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటూ.. వెయిట్ చేస్తున్న వారికి కిక్కిచ్చేలా చేస్తోంది ఈ అప్డేట్. మిస్ షెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమాతో.. బిగ్ హిట్ కొట్టిన అనుష్క.. మరోసారి డార్లింగ్ ప్రభాస్‌తో.. కలిసి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ది మోస్ట్ అవెటెడ్ ఐకాన్ స్టార్స్ ఫిల్మ్ పుష్ప 2 నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. పుష్ప2 2024 ఆగస్టు 15న రిలీజ్ అవనున్నట్టు.. ఈ మూవీ టీం నుంచి తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక ఎప్పటి నుంచో.. ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటూ.. వెయిట్ చేస్తున్న వారికి కిక్కిచ్చేలా చేస్తోంది ఈ అప్డేట్. మిస్ షెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమాతో.. బిగ్ హిట్ కొట్టిన అనుష్క.. మరోసారి డార్లింగ్ ప్రభాస్‌తో.. కలిసి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రమెషన్ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లికి ఎమోషన్ ముఖ్యం అంటూ.. స్వీటీ చేసిన కామెంట్స్.. మరో సారి ప్రభాస్, అనుష్కల పెళ్లి టాపిక్‌ను నెట్టింట మరో సారి వైరల్ అయ్యేలా చేస్తోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కించిన జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న విడుదలైంది. మొదటి రోజు నుంచి ఈ సినిమాకు రికార్డు కలెక్షన్స్ వస్తున్నాయి. 4 రోజులు ముగిసేసరికి కేవలం సౌత్‌లోనే 34 కోట్లు వసూలు చేసింది జవాన్. ఇక బాలీవుడ్‌లో 4 రోజుల్లోనే 252 కోట్లు వసూలు చేసి.. అత్యంత వేగంగా 250 కోట్లు సాధించిన సినిమాగా రికార్డ్ తిరగరాసిన ఈసినిమా.. అదే 4 రోజుల్లో వరల్డ్ వైడ్ 500 కోట్లు వసూలు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంబా అని అరిచినా పట్టించుకోని మనిషి.. కంటతడి పెట్టిస్తున్న మూగజీవుల ఆక్రందన
ఆన్ లైన్ లో గేదె కొనుగోలు.. రూ.1.28 లక్షలు కుచ్చుటోపీ
అంతరిక్షంలో మరో సంచలనం.. అంగారకునిపై ఆక్సిజన్..