TOP 9 ET News: రవితేజ మాటలపై తెలంగాణలో గుస్సా |గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన RRR

Updated on: Dec 13, 2022 | 9:17 PM

బాలకృష్ణ మాస్‌ ఎనర్జీని చూపిస్తామంటున్నారు వీరసింహారెడ్డి మేకర్స్. ఈ సినిమాలోని సుగుణ సుందరి సమేతం అనే పాటను ఈ నెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

బాలకృష్ణ మాస్‌ ఎనర్జీని చూపిస్తామంటున్నారు వీరసింహారెడ్డి మేకర్స్. ఈ సినిమాలోని సుగుణ సుందరి సమేతం అనే పాటను ఈ నెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ నాయికగా నటిస్తున్నారు. దక్షిణాది సినిమాల్లో నటించడానికి తానెంతగా ఎదురుచూస్తున్నానో మాటల్లో చెప్పలేనని అంటున్నారు బాలీవుడ్‌ నాయిక పరిణీతి చోప్రా. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో నటించడానికి చాలా చాలా వెయిట్ చేస్తున్నా అంటూ చెప్పి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ విషం ప్రాణం తియ్యదు.. కానీ ధర తెలిస్తే ప్రాణం పోతుంది !!

ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు.. దెబ్బకు ఎయిర్‌పోర్ట్‌ క్లోజ్‌ !!

ఏనుగుకు ఆహారం పెట్టాడని రూ. 75 వేల జరిమానా వేశారు !!

Victory Venkatesh: మనవరాలితో.. వెంకీ తాత ముచ్చటైన వీడియో !!

బ్రో… NTRకు నచ్చని స్టోరీ చెర్రీకి ఎలా కలిసొస్తుంది !!

Published on: Dec 13, 2022 09:17 PM
Loading...
Unable to load recommendations.
Follow Us