TOP 9 ET News: సమంత కారణంగానే 40 కోట్లు ఖర్చు | తన గురించి చెబుతూ.. ఏడ్చేసిన సమంత

|

Nov 08, 2022 | 8:13 PM

ప్రభాస్ ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఆదిపరుష్ రిలీజ్‌ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. వచ్చే యేడాది జూన్ 16న ఈ సినిమాను రిలీజ్ చేయేనున్నట్టు..

ప్రభాస్ ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఆదిపరుష్ రిలీజ్‌ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. వచ్చే యేడాది జూన్ 16న ఈ సినిమాను రిలీజ్ చేయేనున్నట్టు.. తాజాగా అనౌన్స్ చేశారు. ఇక ఈన్యూస్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. రీసెంట్ గా ఇండియా టుడే కాంక్లేవ్‌ కు వెళ్లిన కేజీఎఫ్ స్టార్ యశ్‌…. అక్కడ అందర్నీ ఆకట్టుకున్నారు. తన వైలెన్స్ డైలాగ్‌తో.. కాంక్లేవ్‌కొచ్చిన వారందర్నీ అరిపించారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి.. పాన్ ఇండియన్ సినిమా కాన్సెప్ట్ గురించి తన అప్‌ కమింగ్ సినిమాల గురించి మాట్లాడి.. ఆ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ హీరో.డైరెక్టర్ అర్జున్ సర్జా.. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో… తాజాగా స్పందించారు విశ్వక్ సేన్. రాజయోగం ట్రైలర్ లాంచ్‌కు గెస్ట్ గా విచ్చేసిన ఈ హీరో.. రిపోర్టర్స్ బలవంతం చేయడంతో.. ఈ ఇష్యూపై మాట్లాడారు. తన స్టైల్ ఆఫ్‌ మాటలతో.. అర్జున్‌ మాటలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అసలు తనకు అర్జున్‌కు మధ్య వివాదం ఏంటో.. చెప్పి అందరికీ క్లారిటీ వచ్చేలా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: ప్రతీ ఫంక్షన్‌లో.. ఇలాంటోడు ఒకడు ఉంటాడే..

Janhvi Kapoor: జాన్వీ మదిలో సమ్‌థింగ్.. సమ్‌థింగ్

Allu Arjun: ప్రాణ మిత్రుడి మాటలకు ఏడ్చేసిన బన్నీ !!

Allu Sirish: ‘సహజీవనం తర్వాతే పెళ్లి’.. షాకిచ్చిన అల్లు శిరీష్‌ !!

Yashoda: సమంత కారణంగా.. 3 కోట్లు కాస్త 40 కోట్లు అయింది !!

 

Published on: Nov 08, 2022 08:13 PM