ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ పాపం.. ఘోరమైన పరిస్థితి

|

Jul 29, 2022 | 9:40 AM

బై 1 గెట్ 1 ఆఫర్లో ఫ్యాన్సీ క్లోత్‌ కొనడం, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం.. ఇంట్లోకి సరకులు కొనడం కామన్! కాని బై 1 గెట్‌ 1 ఆఫర్లో కొత్త సినిమా టికెట్ కొన్నారా?!! ఏంటి కొంటున్నాం కదా అని అంటున్నారా?!! సరే మల్టిప్లెక్స్ మాట పక్కకు పెట్టి .. పేమెంట్ బ్యాంకింగ్‌ ఆఫర్ ను విడిచి పెట్టి చెప్పండి.. ఎప్పుడైనా సింగిల్ స్క్రీన్ థియేటర్ ముందు ఇలాంటి ఆఫర్ బోర్డు చూశారా..!!! చూడలే కదా..!! కాని నంద్యాలజిల్లా- వెలుగోడు లోని రంగ థియేటర్ మాత్రం ఇలాంటి బోర్డును పెట్టేశారు ఆ థియేటర్ నిర్వాహకులు. ఎందుకు ఈ ఆఫర్ బోర్డ్‌ అని కదిలిస్తే.. వారి గోడు టీవీ9తో చెప్పుకున్నారు. అంతా ఓటీటీ మహత్యం. ఎలాంటి సినిమా అయినా సరే నెట్ లో చూసేస్తున్నారు. ఇక మా థియేటర్ కి ఎవరొస్తారని.. అందుకే మేం ఒక్క టికెట్ కి ఇద్దరు ప్రేక్షకులకు అనుమతులిస్తున్నాం.. అంటున్నారు రంగ థియేటర్ నిర్వాహకులు. రోజుకు ఐదారు మంది కూడా రావడం లేదు. థియేటర్ కి జనమొస్తేనే ధనం. ఇదే మా జీతం.. అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

c సరే మల్టిప్లెక్స్ మాట పక్కకు పెట్టి .. పేమెంట్ బ్యాంకింగ్‌ ఆఫర్ ను విడిచి పెట్టి చెప్పండి.. ఎప్పుడైనా సింగిల్ స్క్రీన్ థియేటర్ ముందు ఇలాంటి ఆఫర్ బోర్డు చూశారా..!!! చూడలే కదా..!! కాని నంద్యాలజిల్లా- వెలుగోడు లోని రంగ థియేటర్ మాత్రం ఇలాంటి బోర్డును పెట్టేశారు ఆ థియేటర్ నిర్వాహకులు. ఎందుకు ఈ ఆఫర్ బోర్డ్‌ అని కదిలిస్తే.. వారి గోడు టీవీ9తో చెప్పుకున్నారు. అంతా ఓటీటీ మహత్యం. ఎలాంటి సినిమా అయినా సరే నెట్ లో చూసేస్తున్నారు. ఇక మా థియేటర్ కి ఎవరొస్తారని.. అందుకే మేం ఒక్క టికెట్ కి ఇద్దరు ప్రేక్షకులకు అనుమతులిస్తున్నాం.. అంటున్నారు రంగ థియేటర్ నిర్వాహకులు. రోజుకు ఐదారు మంది కూడా రావడం లేదు. థియేటర్ కి జనమొస్తేనే ధనం. ఇదే మా జీతం.. అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trivikram Srinivas: నితిన్ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ త్రివిక్రమ్‌

NTR ఆ విషయంలో తప్పుచేయలేదా ?? మరి నితిన్‌నే తిట్టడం ఎందుకు ??

Viral: చేపకు ఆహరం పెట్టి.. నీళ్లు తాగించిన చిన్నారి

Published on: Jul 29, 2022 09:40 AM