Hanuman Collections: బాలీవుడ్ గడ్డపై కలెక్షన్స్ కుమ్మేస్తోన్న తేజ సజ్జా హనుమాన్.!
హనుమాన్ సినిమా రిలీజ్ అయి.. ఆల్మోస్ట్ రెండు వారాలవుతున్నా కూడా.. ఈ సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లకు వస్తూనే ఉన్నారు. కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్ వచ్చేలా చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ నార్త్ జనాలు కూడా.. ఇదే పని చేస్తున్నారు. సర్‌ప్రైజింగ్‌లీ.. వారు కూడా.. ఈ సినిమాకు ఇంకా చూస్తూనే ఉన్నారు. బాలీవుడ్ గడ్డపై హనుమాన్ మూవీకి నయా హిస్టరీని క్రియేట్ అయ్యేలా చేసేస్తున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో.. తేజ సజ్జా చేసిన సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా హనుమాన్.
హనుమాన్ సినిమా రిలీజ్ అయి.. ఆల్మోస్ట్ రెండు వారాలవుతున్నా కూడా.. ఈ సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లకు వస్తూనే ఉన్నారు. కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్ వచ్చేలా చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ నార్త్ జనాలు కూడా… ఇదే పని చేస్తున్నారు. సర్‌ప్రైజింగ్‌లీ.. వారు కూడా.. ఈ సినిమాకు ఇంకా చూస్తూనే ఉన్నారు. బాలీవుడ్ గడ్డపై హనుమాన్ మూవీకి నయా హిస్టరీని క్రియేట్ అయ్యేలా చేసేస్తున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో.. తేజ సజ్జా చేసిన సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా హనుమాన్. సంక్రాంతి పండగ పూట.. పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా… సూపర్ డూపర్ హిట్టైపోయింది. ఆల్ ఓవర్ వరల్డ్ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. పాన్ ఇండియా లెవల్లో ప్రశాంత్ వర్మను.. అమేజింగ్ డైరెక్టర్‌గా నిలబెట్టేసింది. ఏకంగా 200 కోట్ల క్లబ్‌లోకి లెగ్గుకూడా ఎట్టేసింది. ఇక ఈక్రమంలోనే బాలీవుడ్‌లో కూడా..దూసుకుపోతోంది ఈ సినిమా. రామభక్తో.. లేక హనుమాన్ మాయో తెలియదు కానీ.. ఈ సినిమా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే.. నార్త్‌లో దాదాపు 2.30 కోట్ల కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంది. దీంతో బాలీవుడ్ గడ్డపై ఇప్పటివరకు ఈ మూవీ 36.54 కోట్లు వసూళ్లు చేసినట్టు అయింది. ఇక ఫీట్‌తో బాలీవుడ్‌లో హనుమాన్ హాట్ టాపిక్ కూడా అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

