Kanguva: రికార్డులు బద్దలు కొడుతున్న కంగు వీరుడు !!

|

Jul 26, 2023 | 9:42 AM

చూడ్డానికి సింపుల్ గానే కనిపిస్తాడు.. కానీ కెమెరా ముందుకు వస్తే.. రెచ్చ పోయి మరీ యాక్ట్ చేస్తాడు. నటనలో ఛాలెంజ్ విసిరే సినిమాలకు ఒకే అంటాడు. ఈ మధ్య కాలం లో సమాజనాకి ఉపయోగపడే మరియు మేల్కొపే మూవీస్ కు సైతం ఒకే అంటున్నాడు. అతడే సూర్య! వెర్సటైల్ స్టార్ హీరో సూర్య. !

Follow us on