అడవుల చుట్టూ తిరుగుతున్న కథలు.. హిట్ కొడతారా ?? లేదా ??
ఆ రాముడు తండ్రి కోసం వనవాసం చేస్తే.. మన హీరోలు కథల కోసం అడువులు పట్టుకుని తిరుగుతున్నారు. ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోల కథలన్నీ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతున్నాయి. కొండజాతి ముఠాకు నాయకులుగా మారుతున్నారు. కొందరేమో అడవుల్లోనే ఉంటూ గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తున్నారు.
ఆ రాముడు తండ్రి కోసం వనవాసం చేస్తే.. మన హీరోలు కథల కోసం అడువులు పట్టుకుని తిరుగుతున్నారు. ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోల కథలన్నీ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతున్నాయి. కొండజాతి ముఠాకు నాయకులుగా మారుతున్నారు. కొందరేమో అడవుల్లోనే ఉంటూ గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తున్నారు. మరి ఈ మధ్య ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమాలేంటి..? ట్రెండ్ మారింది.. హీరోలు కూడా మారాల్సిందే.. అలా కాదు మేమిక్కడే ఉంటాం.. ఇంకా పాత పద్దతుల్నే పట్టుకు వేలాడతాం అంటే ఆడియన్స్ కూడా అలాగే ఉన్నారు. అందుకే అప్‌డేట్ అవుతున్నారు మన హీరోలు. అందరూ విజువల్ వండర్స్ వైపు అడుగులేస్తున్నారు. దీనికి ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ కూడా తోడైంది. తాజాగా విడుదలైన సూర్య కంగువా టీజర్ విజువల్‌గా నెక్ట్స్ లెవల్‌లో ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రాన్స్ అధ్యక్షుడికి పార్శిల్.. విప్పి చూడగా హడల్ !!
బద్ధలైన అగ్నిపర్వతం .. లావా విరజిమ్ముతున్న వీడియో వైరల్
ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి నేత చీర.. ఆనందంలో నేతన్నలు
రూ. 20 కోసం ఆశపడితే… రూ.10 లక్షలు దోచేశారు
Amruta Fadnavis: పాములతో డిప్యూటీ సీఎం భార్య !! ఏం చేసిందంటే ??
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

