చీర కట్టులో సన్నీలియోన్‌ బాస్కెట్‌ బాల్‌ !! భర్తతో చేసిన సందడి మాములుగా లేదుగా !!

|

Apr 06, 2022 | 9:04 AM

2011లో ప్రసారమైన హిందీ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ద్వారా భారతీయులకు పరిచయమైంది అందాల తార సన్నీ లియోన్‌. అనతికాలంలోనే ఇండియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుందీ నటి.

2011లో ప్రసారమైన హిందీ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ద్వారా భారతీయులకు పరిచయమైంది అందాల తార సన్నీ లియోన్‌. అనతికాలంలోనే ఇండియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుందీ నటి. హిందీలో వరుస అవకాశాలు సొంతం చేసుకొని బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఇటు తెలుగులోనూ నటించి మెప్పించిందీ సన్నీలియోన్‌. ఇలా నార్త్‌తో పాటు సౌత్‌లోనూ సన్నీ హవా కొనసాగిస్తుంది. సినిమాల విషయంలో ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత జీవితానికి అంతే ప్రాధాన్యత ఇస్తుంది సన్నీ. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా భర్త, పిల్లలతో సరదాగా గడుపుతుంటుంది. వారితో గడిపిన సంతోషకరమైన క్షణాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా భర్తతో చేసిన సందడికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. చీర కట్టులో బాస్కెట్‌ బాల్‌ ఆడుతూ అల్లరి చేసింది.

Also Watch:

Beast: చిక్కుల్లో విజయ్‌ !! అక్కడ బీస్ట్ సినిమా బ్యాన్ !!

Ashok galla: ఓ సారి మహేష్ చేసిన తప్పులు చెప్పాడు..

RRR దాటికి హాలీవుడ్‌ షేక్ !! వరల్డ్ టాప్‌ రేటెడ్ ఫిల్మ్ మనదే !!

RRR: మరో నెల రోజుల్లో రిలీజ్ కానున్న RRR మూవీ OST

బజ్జీల కోసమే పబ్‌కు వెళ్లా !! డ్రగ్స్‌ కోసం కాదు !!