Sunny Leone New Movie: లేడీ ఓరియంటెడ్‌ చిత్రంతో భయపెట్టడానికి సిద్ధమవతోన్న సన్నీ లియోన్.. ( వీడియో )‌
Sunny Leone New Movie

Sunny Leone New Movie: లేడీ ఓరియంటెడ్‌ చిత్రంతో భయపెట్టడానికి సిద్ధమవతోన్న సన్నీ లియోన్.. ( వీడియో )‌

|

Mar 29, 2021 | 8:50 AM

బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఏడాది తర్వాతే 2012లో ‘జిస్మ్‌2’లో నటించే అవకాశాన్ని కొట్టేసిందీ బ్యూటీ. తొలి సినిమాతోనే దేశ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న సన్నీలియోన్‌.. కేవలం తన అందంతోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంది. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన బ్యూటీ...