రామ్ చరణ్‌కు తీవ్ర అన్యాయం.. సుకుమార్ నిర్ణయమే కారణం..
ట్రిపుల్ ఆర్ తో .. చాలా లేట్‌గా... పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్.. నిజానికి ఎప్పుడో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయేవారని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.
ట్రిపుల్ ఆర్ తో .. చాలా లేట్‌గా… పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్.. నిజానికి ఎప్పుడో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయేవారని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అనడమే కాదు.. డైరెక్టర్ సుకుమార్ తీసుకున్న నిర్ణయం వల్లే.. తమ హీరోకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. ఇక నెట్టింట ఇదే విషయాన్ని తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఎస్ ! రిషబ్ షెట్టి కాంతార .! పాన్ ఇండియా రేంజ్లో విపరీతంగా బజ్ చేస్తున్న నేపథ్యంలో.. రామ్ చరణ్ రంగస్థలం మూవీ గుర్తు చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ . కాంతార మూవీ కూడా రంగస్థలం సినిమాను పోలి ఉండడంతో.. అప్పట్లో రంగస్థలాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తే బాగుండేదని వారు అంటున్నారు. సుక్కు ఆ దిశగా ఆలోచిస్తే.. తమ హీరో ఎప్పుడో పాన్ ఇండియన్ హీరో అయిపోయేవాడని కూడా వారు థింక్ చేస్తున్నారు. సుక్కుకు ఎందుకు ఆ దిశగా ఆలోచించలేదా..? అని ఇప్పుడు ఆలోచిస్తూ ఫీల్ అవుతున్నారు. కనీసం రంగస్థలం సినిమానైనా… పాన్ ఇండియాలో .. లేదంటూ పాన్ వరల్డ్ రేంజ్‌లో రిలీజ్ చేయండని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడిరోడ్డుపై చిరుత పులి బీభత్సం.. షాకింగ్ వీడియో
వామ్మో.. ఈ బుడ్డది రష్మికను మించిపోయిందిగా
ట్రైన్‌లో ఆ భార్యభర్తలు చేసినపనికి !! అందరూ చూస్తుండగానే..