Siddharth Roy Response: అర్జున్ రెడ్డికి 100 రెట్లు మించి సిద్దార్థ్ రాయ్ క్రేజీ ట్రైలర్.!
ఓ సినిమా బజ్‌ను.. ఆ సినిమాకు ఉండే క్రేజ్‌ను.. ఈ మధ్య టీజర్ అండ్ ట్రైలర్సే డిసైడ్ చేస్తున్నాయి. అందుకు కంటెంట్ మీద ఫోకస్ కంటే.. ఆ కంటెట్‌కు షోకేష్‌లా ఉండే టీజర్ అండ్ ట్రైలర్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. అందులోనూ తమ కంటెంట్ క్రేజీగా... హీరో యాటిట్యూడ్ అన్‌బిలీవబుల్‌గా ఉండేలా చూసుకుంటూ.. సక్సెస్ అండ్ కలెక్షన్స్‌ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అలాంటి ప్రయత్నమే చేసి.. ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు సిద్దార్థ్ రాయ్ మూవీ మేకర్స్.
ఓ సినిమా బజ్‌ను.. ఆ సినిమాకు ఉండే క్రేజ్‌ను.. ఈ మధ్య టీజర్ అండ్ ట్రైలర్సే డిసైడ్ చేస్తున్నాయి. అందుకు కంటెంట్ మీద ఫోకస్ కంటే.. ఆ కంటెట్‌కు షోకేష్‌లా ఉండే టీజర్ అండ్ ట్రైలర్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. అందులోనూ తమ కంటెంట్ క్రేజీగా… హీరో యాటిట్యూడ్ అన్‌బిలీవబుల్‌గా ఉండేలా చూసుకుంటూ.. సక్సెస్ అండ్ కలెక్షన్స్‌ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అలాంటి ప్రయత్నమే చేసి.. ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు సిద్దార్థ్ రాయ్ మూవీ మేకర్స్. మాథ్యూ వర్గేష్ హీరోగా… వి. యశస్వి డైరెక్షన్లో తెరెక్కిన మూవీనే సిద్దార్థ్ రాయ్. డ్రామా, రొమ్యాన్స్ జోనర్లో.. వెరీ బోల్డ్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఇక ట్రైలర్‌లో చూపించిన కంటెట్‌తో అందర్నీ షాక్ అయ్యేలా.. షేక్ అయ్యేలా చేస్తోంది. ఎమోషన్ కంట్రోల్ చేసుకుకోలేని.. ఓ సైకలాజికల్ ప్రాబ్లమ్తో.. హీరో బాధపడడం.. ఆ క్రమంలోనే గర్ల్స్ దగ్గర సెక్సువల్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక పోవడం.. అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో హీరో వైల్డ్ గా బిహేవ్ చేయడాన్ని ట్రైలర్లో చూపించారు మేకర్స్. దానికితోడు.. బోల్డ్ సీన్స్, కిస్ సీన్స్ కూడా.. కుప్పలు తెప్పులుగా ట్రైలర్‌తో కనిపించేలా చేయడంతో.. ఇప్పుడీ సినిమాపై యూత్ లుక్ పడింది. పర్టిక్యూలర్ ఆ సెగ్మెంట్ ఆడియెన్స్‌లో మాత్రమే హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి ట్రైలర్‌కు 100 రెట్లు మించేలా ఈ ట్రైలర్ ఉందనే కామెంట్ కూడా నెట్టింట వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

