టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand).. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu).ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్ తిరుమల కిశోర్ దర్శకత్వం వహించారు.