Chandra Mohan Last Video: కన్నీళ్లు పెట్టిస్తున్న చంద్రమోహన్‌ చివరి వీడియో.! వైరల్..

Chandra Mohan Last Video: కన్నీళ్లు పెట్టిస్తున్న చంద్రమోహన్‌ చివరి వీడియో.! వైరల్..

Anil kumar poka

|

Updated on: Nov 12, 2023 | 11:00 AM

మనసులను హత్తుకుంటుంది .. ఆయన నట విశ్వరూపం.! ఎన్నో పాత్రల్లో ఆయన ఒదిగిపోయారు అది ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం. తెలుగు వాళ్ల గెండెల్లో చంద్రమోహన్ చిరస్థాయిగా నిలిచిపోతారు.. ఇది తథ్యం.! వయోభారమూ.. ఆరోగ్య కారణమూ.. వెరసి.. ఆయన ఆత్మ ఆయన దేహాన్ని వీడింది. కళామతల్లి పాదాల నంచి.. కళామతల్లి ఓడికి చేరింది. ఇక చంద్రమోహన్‌ను గుర్తు చేస్తూ.. ఆయనకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మనసులను హత్తుకుంటుంది .. ఆయన నట విశ్వరూపం.! ఎన్నో పాత్రల్లో ఆయన ఒదిగిపోయారు అది ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం. తెలుగు వాళ్ల గెండెల్లో చంద్రమోహన్ చిరస్థాయిగా నిలిచిపోతారు.. ఇది తథ్యం.! వయోభారమూ.. ఆరోగ్య కారణమూ.. వెరసి.. ఆయన ఆత్మ ఆయన దేహాన్ని వీడింది. కళామతల్లి పాదాల నంచి.. కళామతల్లి ఓడికి చేరింది. ఇక చంద్రమోహన్‌ను గుర్తు చేస్తూ.. ఆయనకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులోనూ.. తన గురువు, బంధువు, మిత్రుడు అయిన కె. విశ్వనాథ్‌ మరణం తట్టుకోలేక.. కంటతడి పెట్టిన చంద్రమోహన్ వీడియో ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా కనిపిస్తోంది. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. అంతేకాదు చంద్రమోహన్ చివరి సారిగా బయట కనిపించిన వీడియో ఇదే అని తెలుస్తోంది. అప్పటికే ఈ వీడియోలో.. చంద్రమోహన్ బాగా బక్కచిక్కినట్టు.. ఏదో ఆరోగ్య సమస్యతో సతమతముతున్నట్టు కనిపించారు. మళ్లీ చంద్రమోహన్‌ మరణంతో.. ఇదే వీడియోతో మరో సారి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ .. అందర్నీ ఎమోషన్ అయ్యేలా చేస్తున్నారు చంద్రమోహన్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.