ఆది ‘శశి’ మూవీ ప్రీ మ్యూజికల్ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా సందడి చేయనున్న రానా : Sashi​ Musical Concert Pre Release Event LIVE Video.
Sashi​ Musical Concert Pre Release Event LIVE Video

ఆది ‘శశి’ మూవీ ప్రీ మ్యూజికల్ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా సందడి చేయనున్న రానా : Sashi​ Musical Concert Pre Release Event LIVE Video.

Edited By: Anil kumar poka

Updated on: Mar 15, 2021 | 12:03 PM

డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చిన ఆది.. తనదైన యాక్టింగ్‌తో ఇండస్ట్రీలో యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నటన, డైలాగ్స్ తోనే కాదు డ్యాన్స్ లతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుని లవ్లీ రాకింగ్‌ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు.

Published on: Mar 14, 2021 07:17 PM