Sammohanuda Song: సోషల్ మీడియాను ఊపేస్తోన్న సమ్మోహనుడా సాంగ్.. వీడియో రికార్డ్స్.

|

Aug 18, 2023 | 9:23 AM

సినిమాలోని ఓ సాంగో.. డైలాగో.. లేక సీనో.. డ్యాన్సో.. ఏదైనా.. నచ్చితే చాలు.. దాన్ని విపరీతంగా వైరల్ చేస్తుంటారు నెటిజెన్స్‌ అండ్.. సోషల్ మీడియా యాక్టివిస్ట్స్‌. ఇక తాజాగా రూల్స్ రంజన్ సినిమాలోని సమ్మోహనుడా.. సాంగ్‌ను కూడా ఇదే చేస్తున్నారు ఈ పీపుల్స్‌. ఎఆర్ కృష్ణ డైరెక్షన్లో.. కిరణ్ అబ్బవరం.. నేహా షెట్టి లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సినిమా రూల్స్ రంజన్ . అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల అంటే..

సినిమాలోని ఓ సాంగో.. డైలాగో.. లేక సీనో.. డ్యాన్సో.. ఏదైనా.. నచ్చితే చాలు.. దాన్ని విపరీతంగా వైరల్ చేస్తుంటారు నెటిజెన్స్‌ అండ్.. సోషల్ మీడియా యాక్టివిస్ట్స్‌. ఇక తాజాగా రూల్స్ రంజన్ సినిమాలోని సమ్మోహనుడా.. సాంగ్‌ను కూడా ఇదే చేస్తున్నారు ఈ పీపుల్స్‌. ఎస్ ! ఎఆర్ కృష్ణ డైరెక్షన్లో.. కిరణ్ అబ్బవరం.. నేహా షెట్టి లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సినిమా రూల్స్ రంజన్ . అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల అంటే.. ఓ నాలుగు వారాల క్రితం సమ్మోహనుడా సాంగ్ రిలీజ్‌ అయింది. అమ్‌రిష్ కంపోజింగ్‌లో .. శ్రీయాగోషల్ వోకల్లో వచ్చిన ఈ సాంగ్ రిలీజ్ అయి స్టార్టింగ్ డేస్లో మిక్స్‌డ్ టాక్ వచ్చేలా చేసుకుంది. యూట్యూబ్లో కూడా మినిమమ్ వ్యూస్‌కే పరిమితం అయింది.

కానీ పోను పోను.. ఈసాంగ్ నెట్టింట సెన్సేషనల్ గా మారింది. అమ్‌రిష్ ఇచ్చిన ట్యూన్.. శ్రీయా గోషల్ వాయిస్‌ అందర్నీ కట్టిపడేస్తోంది. సాంగ్ రిలీజ్ అయిన దాదాపు వారం తర్వాత యూట్యూబ్లో సెన్సేషన్‌గా మారింది. 15మిలియన్ వ్యూస్‌ను 152కె లైక్స్‌ను వచ్చేలా చేసుకుంది. యూట్యూబ్‌ మ్యూజిక్ ప్లాట్ ఫాంలో టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్ కూడా అవుతోంది. ఇక దాంతో పాటే.. సోషల్ మీడియా రీల్స్‌లో ఈ సాంగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సమ్మోహనుడా అంటూ సాగే పల్లవి.. ఆ పల్లవికి తగ్గట్టుగా కుదిరిన డ్యాన్స్‌ మూవ్స్‌.. వెరసి.. ఈ సాంగ్‌కు అందరూ అవే స్టెప్స్‌ వేస్తూ.. సోషల్ మీడియాలో రీల్స్‌ చేసేలా చేస్తోంది. ట్రెండ్ అవుతున్న ప్రతి పది రీల్స్‌లో ఓ ఐదు రీల్స్ ఈ సాంగ్‌కు సంబంధించనవే అవడం.. ఈసాంగ్ ఏ రేంజ్‌లో పాపుల్ అయిందో అందరికీ తెలిసేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...