Samantha: ఇక చస్తే ప్రేమలో పడను !! తన అనుభవాన్ని పంచుకున్న సామ్

Samantha: ఇక చస్తే ప్రేమలో పడను !! తన అనుభవాన్ని పంచుకున్న సామ్

Phani CH

|

Updated on: May 12, 2022 | 9:59 AM

ప్రేమ అంటే మ్యాజిక్ అంటారు అందులోకి దిగిన వారందరూ.!! మ్యాజికే బట్ బ్లాక్ మ్యాజిక్ అని కోట్ చేస్తుంటారు ఆ ప్రేమలో ఫెయిల్‌ అయిన మరొకొందరు. అసలు లవ్‌ మ్యాజికే కాదు..

ప్రేమ అంటే మ్యాజిక్ అంటారు అందులోకి దిగిన వారందరూ.!! మ్యాజికే బట్ బ్లాక్ మ్యాజిక్ అని కోట్ చేస్తుంటారు ఆ ప్రేమలో ఫెయిల్‌ అయిన మరొకొందరు. అసలు లవ్‌ మ్యాజికే కాదు.. ఇట్స్ ఎ షిట్ అని కొట్టిపడేస్తుంటారు… బ్రేకప్‌ తో విడిపోయిన ఇంకొందరు. ఇందతా పక్కకు పెడితే.. వన్స్, కాదు.. కాదు.. ట్వైస్, లవ్లో ఫెయిల్ అయిన స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ప్రేమ గురించి ఏమనుకుంటున్నారు..! ఇప్పుడిదే సామ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ హై ప్రీరియాటీ డౌట్. అయితే ఈ డౌట్ కి క్లారిటీ రీసెంట్ గా ఇచ్చేశారు సామ్. తన రీసెంట్ ఫిల్మ్ KRK ప్రమోషన్లో భాగంగా.. ట్వీట్టర్ వేదికగా తన ఫ్యాన్స్ డౌట్స్ ను క్లియర్ చేశారు. #asksam పేరుతో తన ఫ్యాన్స్ తో చాట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: ఆమెకు ట్విట్టర్ ఉంటే.. తననే ఫాలో అయ్యేవాడిని

కోలీవుడ్‏లోకి జాతిరత్నాల బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‏గా ఫరియా ??

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కొవిడ్‌ పాజిటివ్..

తాజ్‌ మహల్‌లో మూసి ఉన్న 20 గదులు తెరవాలి.. రహస్యాన్ని బయటపెట్టాలి!

రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!