సమంత కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
సెలబ్రిటీలను దగ్గర నుంచి చూడాలని చాలా మంది భావిస్తారు. అలాంటి అవకాశం దొరికితే సెల్ఫీ కోసం ఎగబడతారు. సెలబ్రిటీలు బయటకు వస్తే.. అభిమానులు తాకిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీకు కూడా ఇదే కోరిక ఉందా.. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దగ్గర పని చేసే అవకాశం మీ కోసం. ఎలా అంటే.. టాలీవుడ్‌లోనే కాకుండా.. దక్షిణాదిలోనూ టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సమంత.
సెలబ్రిటీలను దగ్గర నుంచి చూడాలని చాలా మంది భావిస్తారు. అలాంటి అవకాశం దొరికితే సెల్ఫీ కోసం ఎగబడతారు. సెలబ్రిటీలు బయటకు వస్తే.. అభిమానులు తాకిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీకు కూడా ఇదే కోరిక ఉందా.. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దగ్గర పని చేసే అవకాశం మీ కోసం. ఎలా అంటే.. టాలీవుడ్‌లోనే కాకుండా.. దక్షిణాదిలోనూ టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సమంత. అందం, అభినయంతో పాటు మంచితనం కూడా ఆమె సొంతం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ.. తన మంచి మనసు చాటుకున్నారు సమంత. అవే ఆమెను అభిమానులకు మరింత చేరువ చేసింది. ఇప్పటికే సామ్ నటిగా పలు సంస్థలకు ప్రచార కర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం ఆమె స్వయంగా సాకి అనే దుస్తుల బ్రాండ్‌ను స్థాపించారు. తన బ్రాండ్‌కు చెందిన డిజైనర్ దుస్తులు మార్కెట్‌లో భారీగా ట్రెండ్ అవుతున్నాయి. సాకి బ్రాండ్ అంటే సమంతకు చాలా ఇష్టం. ఈ బ్రాండ్ వస్త్రాలు చూస్తే సమంత ఫ్యాషన్ సెన్స్ అర్థం అవుతుంది. అయితే, సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. అందులో తనకు ఎంతో ఇష్టమైన సాకిలో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రకటించారు సామ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!
రెడ్ లిప్‌స్టిక్‌పై బ్యాన్ !! కారణం ఇదేనట..
42 ఏళ్ల వయసులో.. ప్రియుడితో దొరికిపోయిన హీరోయిన్