Samantha: సమంత బిగ్ ఝలక్ !! ముఖంమీదే నో చెప్పేసిందిగా

|

Sep 16, 2023 | 9:49 AM

సల్మాన్ ఖాన్! బాలీవుడ్ బిగ్ స్టార్.. నార్త్‌లో ఎవరెస్ట్ రేంజ్ ఉన్న స్టార్‌. కోట్లలో కలెక్షన్స్ కొల్లగొట్టే.. స్టార్. అలాంటి ఈయన పక్కన ఒక్క ఫ్రేమ్‌లో నటిస్తే చాలు.. తమ దశ మారిపోతుందని ... అప్ కమింగ్ ఆర్టిస్టులందరూ అనుకుంటారు. ఆయనతో యాక్ట్ చేసేందుకు పోటీపడుతుంటారు. అలాంటి హీరోకు తాజాగా ఝలక్ ఇచ్చారట.. సమంత. ఎస్ ! ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో.. త్రూ అవుట్ ఇండియా పాపులర్ అయిన సమంత.. అలా వచ్చిన క్రేజ్‌తో.. బాలీవుడ్‌లో బిజీ అయిపోయారు. ఎట్ ప్రజెంట్ రాజ్ డీకె డైరెక్షన్లో సీటాడెల్ సిరీస్‌ చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్! బాలీవుడ్ బిగ్ స్టార్.. నార్త్‌లో ఎవరెస్ట్ రేంజ్ ఉన్న స్టార్‌. కోట్లలో కలెక్షన్స్ కొల్లగొట్టే.. స్టార్. అలాంటి ఈయన పక్కన ఒక్క ఫ్రేమ్‌లో నటిస్తే చాలు.. తమ దశ మారిపోతుందని … అప్ కమింగ్ ఆర్టిస్టులందరూ అనుకుంటారు. ఆయనతో యాక్ట్ చేసేందుకు పోటీపడుతుంటారు. అలాంటి హీరోకు తాజాగా ఝలక్ ఇచ్చారట.. సమంత. ఎస్ ! ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో.. త్రూ అవుట్ ఇండియా పాపులర్ అయిన సమంత.. అలా వచ్చిన క్రేజ్‌తో.. బాలీవుడ్‌లో బిజీ అయిపోయారు. ఎట్ ప్రజెంట్ రాజ్ డీకె డైరెక్షన్లో సీటాడెల్ సిరీస్‌ చేస్తున్నారు. తన ఆరోగ్య పరిస్థుతులు బాలేకున్నా.. బాంబేలోనే ఉంటూ.. ఆ సీరీస్‌ను కంప్లీట్ చేసే పనిని ముందరేసుకున్నారు. వన్స్ సిరీస్‌ కంప్లీట్ అయ్యాక కొన్నాళ్లు రెస్ట్ తీసుకునేందుకు ఈపాటికే పక్కా ప్లాన్ కూడా వేసుకున్నారు సామ్‌. కానీ ఈ క్రమంలోనే.. సల్మాన్‌ ఖాన్ నెక్ట్స్‌ మూవీలో… హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చేలా చేసుకున్నారు. ష్ణు వర్థన్ డైరెక్షన్లో.. సల్మాన్ ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలోనే.. సమంత హీరోయిన్‌గా చేస్తే బాగుంటుందని.. సౌత్‌లో మార్కెట్ పరంగా కలిసొస్తుందని డైరెక్టర్ ఫిక్స్ అయ్యారట. సామ్ ను కలిసి చెప్పారట కూడా.. ! కానీ సినిమాలకు గ్యాబ్ ఇచ్చే ఆలోచనలో ఉన్న సామ్.. ఈ సినిమాను పక్కన పెట్టారట. ఆరోగ్యం సహకరించకపోయినా.. కమిట్ అయి వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఈ డెసీషన్ తీసుకున్నారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Navadeep: అడ్డంగా దొరికిన నవదీప్.. A29 నిందితుడు

Navadeep: గండిపేటలో నవదీప్.. పోలీసులకు ఫోన్