దెబ్బకు దిగివచ్చిన HCA !! ఎన్టీఆర్ ఫ్యాన్సా.. మజాకా..
మావోళ్లకు కోపమొస్తే అంతే! మావోళ్లు సహనం కోల్పోతే అంతే! మావోళ్లకు చికాగు లేస్తే అంతే! దిమ్మతిరిగేలా పోస్టులు పెడతారంతే! ఇంటర్నేషనల్ అవార్డులు ఇచ్చే సంస్థలైనా..
మావోళ్లకు కోపమొస్తే అంతే! మావోళ్లు సహనం కోల్పోతే అంతే! మావోళ్లకు చికాగు లేస్తే అంతే! దిమ్మతిరిగేలా పోస్టులు పెడతారంతే! ఇంటర్నేషనల్ అవార్డులు ఇచ్చే సంస్థలైనా.. మా దాటికి బేజారంతే! ఇప్పుడు కూడా జరిగిందిదే! అని అంటున్నారు.. అనుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. హెచ్‌సీఏ తమ పోస్టుల దాటికి రిప్లై ఇవ్వడంతో.. తెగ సంబరపడి పోతున్నారు. నెట్టింట సెన్సేషన్ గా మారిపోయారు. 6th హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ట్రిపుల్ ఆర్ టీం సందడి చేసినప్పటి నుంచి ఒకటే రచ్చ. హెచ్ సీఏ స్పాట్ లైట్ అవార్డు పై రామ్ చరణ్ పేరు మాత్రమే ఉండడంతో మరింతగా పెరిగిపోయింది ఆ రచ్చ. తారక్ ఫ్యాన్స్ ఈ హాలీవుడ్ అవార్డు కు వ్యతిరేకంగానే చేస్తున్నారు తీవ్రమైన రచ్చ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Koratala Siva: రాజమౌళి కారణంగా చిక్కుల్లో కొరటాల శివ !!
RC15: క్రేజీ అప్డేట్ !! RC15 ఫస్ట్ లుక్ లోడింగ్ !!
Samantha: షూటింగ్‌లో గాయపడ్డ సమంత !! నెట్టింట వైరల్
JR Ntr: ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చినా.. వారి ఆగడాలు ఆగట్లే !!
Gang Leader Re-Release: గూస్ బంప్స్ తెప్పిస్తున్న నయా గ్యాంగ్ లీడర్