Renu Desai: రేణూ దేశాయ్ పరిస్థితిపై తీవ్ర ఆందోళన !!
ఈమాయదారి జబ్బులు మన సెలబ్రిటీలకే రావాలా.. ? మన సెలబ్రిటీలనే ఇబ్బందుల పాలు చేయాలా? ఈ జబ్బులకెందుకు ఇంత వివక్ష? మన సెలబ్రిటీలంటేనే వాటికి ఎందుకంత చులకన?
ఈమాయదారి జబ్బులు మన సెలబ్రిటీలకే రావాలా.. ? మన సెలబ్రిటీలనే ఇబ్బందుల పాలు చేయాలా? ఈ జబ్బులకెందుకు ఇంత వివక్ష? మన సెలబ్రిటీలంటేనే వాటికి ఎందుకంత చులకన? అని ఆవేశంతో.. ఆక్రోశంతో.. అర్థం పర్థం లేని అక్కసుతో.. జబ్బులపై విరుచుకుపడుతున్నారు కొంత మంది నెటిజన్లు. ఇప్పుడు పవన్ ఎక్స్ వైఫ్ కూడా ఓ జబ్బు భారిన పడడంతో.. విషయం తెలియడంతో.. ఒక్కసారిగా ఎమోషన్ అవుతున్నారు. మన హీరోయిన్లకే వస్తున్న ఈ పరిస్థితులను గుర్తు చేసుకుంటే.. రేణూ పరిస్థితి పై తెగ ఫీలువుతున్నారు. ఎవరి నిందించాలో తెలియక టోటల్ జబ్బులనే చడాపడా వాయిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kiara Advani: అందుకే గప్‌చుప్‌గా పెళ్లి చేసుకున్నారుగా ??
Ram Charan: దద్దరిల్లిపోనున్న రామ్ చరణ్ ఎంట్రీ.. రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్న RC15
Navdeep: నవదీప్ కారణంగా.. చిక్కుల్లో పడిన ప్రభాస్.. అసలు ఏం జరిగిందంటే ??
Singer Sunitha: నేనా ప్రెగ్నెంటా ?? ఒక రేంజ్ లో ఇచ్చిపడేసిన సింగర్ సునీత !!
Ram Charan RC15: నెట్టింట లీకైన RC15 స్టోరీ !! అంచనాలను పెంచేస్తున్న శంకర్ సినిమా !!