Ibomma: ఇకపై ఐబొమ్మ బంద్ !! ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసేది అదేనా ??

| Edited By: Anil kumar poka

Nov 14, 2022 | 5:11 PM

మరోసారి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చింది.. ఐబొమ్మ. ట్విస్ట్ ఇవ్వడమే కాదు.. ఆ ట్విస్ట్ తో ఎట్ ప్రజెంట్ అందరి మైండ్లు బ్లాక్ అయ్యేలా కూడా చేసింది. ఎస్ ! ఏరు దాటాట తెప్ప తగలేయడం అన్నట్టు..!

మరోసారి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చింది.. ఐబొమ్మ. ట్విస్ట్ ఇవ్వడమే కాదు.. ఆ ట్విస్ట్ తో ఎట్ ప్రజెంట్ అందరి మైండ్లు బ్లాక్ అయ్యేలా కూడా చేసింది. ఎస్ ! ఏరు దాటాట తెప్ప తగలేయడం అన్నట్టు..! నమ్ముకున్నోళ్లను నట్టేట ముంచేయడం అన్నట్టు..! తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం అన్నట్టు..! ఇండియన్ వెబ్ దునియా నుంచి జారుకునేందుకు ఫిక్స్ అయిపోయింది. ఎంచక్కా.. వేలకు వేలు డబ్బులు పోస్తూ.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటూ.. ఎవరి మానాన వాళ్లు ఎంజాయ్‌ చేస్తుంటే.. ఫ్రీ ఓటీటీ కంటెంట్‌ అంటూ మన దగ్గరికి వచ్చింది ఐబొమ్మ. వస్తే వచ్చింది అనుకునే లోపు.. డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చంటూ.. ఊరించి అందరూ తన వైపు పడేలా చేసుకుంది. ఆ తరువాత క్వాలిటీ మ్యాటర్స్ అనే ట్యాగ్‌ లైగ్‌తో అందర్నీ కవ్వించింది. తనకు బానిస చేసుకుంది. యాడ్స్ తో.. యూజర్స్‌ డాటాతో.. బాగానే సంపాదించుకుంది కూడా.. ! ఇక ఇప్పుడు ఇంత జరిగాక ఇండియాలో షట్‌ డౌన్ చేస్తున్నాం అంటూ.. రీసెంట్ గా అనౌన్స్ చేసి అందర్నీ షాక్ చేసింది. ఇక తిరిగిరాం అంటూ.. కాస్త గట్టిగానే రాసుకొచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమ.. పెళ్లి.. మోసం.. ద్రోహం.. నాశనం దిశగా హీరోయిన్ జీవితం

Bigg Boss Divi: జైలులో బిగ్ బాస్ ఫేం దివి !! ఎందుకంటే ??

చనిపోయిన కొడుకు తిరిగివస్తాడు అని శవాన్ని ఉప్పు పాతర !! చివరికి ఏంజరగిందంటే ??

Viral: తీన్మార్‌ డాన్స్‌ చేస్తున్న చిలుక ?? ఎందుకో తెలుసా !!

Viral: హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు గెలుచుకున్న యువతి !!

Published on: Sep 10, 2022 07:15 PM