Dhamaka: KGF2 రికార్డును సమంచేసిన రవితేజ ధమాకా

Updated on: Jan 05, 2023 | 1:23 PM

మాస్ రాజా రవితేజ దూకుడుమీదున్నాడు. తన కెరీర్లోనే గోల పెట్టేంత హిట్‌ను పట్టేసుకున్నాడు. ధమాకా సినిమాతో.. ధామాకాదార్ కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. రాబట్టుకోవడమే కాదు..

మాస్ రాజా రవితేజ దూకుడుమీదున్నాడు. తన కెరీర్లోనే గోల పెట్టేంత హిట్‌ను పట్టేసుకున్నాడు. ధమాకా సినిమాతో.. ధామాకాదార్ కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. రాబట్టుకోవడమే కాదు.. ఫస్ట్ వీక్ లో తను కమాయించిన కలెక్షన్లతో.. బాహుబలి రికార్డుకు చేరువయ్యారు. ధమాకాతో నాన్ రాజమౌళి రికార్దును క్రియేట్ చేశారు మన రవితేజ. ఎస్ ! త్రినాథ రావ్‌ నక్కిన డైరెక్షన్లో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ధమాకా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో.. శ్రీలీల హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా.. తాజాగా రిలీజై సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాదు.. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ ను రాబట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arha: ప్రిన్స్ మహేష్ సినిమాలో అర్హ పాప !!

Shruti Haasan: ‘ఇకపై ఇలాంటి సాంగ్స్ చేయను’ శ్రుతిహాసన్ షాకింగ్ కామెంట్స్ !!

Samantha: ‘నువ్వు కావాలి’.. ఆసక్తికర ట్వీట్ చేసిన సమంత..

Ram Gopal Varma: చంద్రబాబు పై RGV సంచలన వ్యాఖ్యలు

ఏం గుండె ధైర్యం సామీ నీది.. అక్కడి దాకా ఎలా వెళ్లావ్..

 

 

Published on: Jan 05, 2023 01:23 PM
Follow Us