ప్రేమ గుడ్డిదో.. ఎడ్డిదో కాదు.. దానికి మన కథలు అన్నీ తెలుసు ??

|

Oct 15, 2022 | 9:36 AM

అసలు రూపమే లేని ప్రేమ.. రూపం ఉన్న ఇద్దరు మనుషులను గింగిరాలు కూడా తిరిగేలా చేస్తుంది. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా.. ఒకరి కోసం ఒకరు చచ్చేంతలా ..

అసలు రూపమే లేని ప్రేమ.. రూపం ఉన్న ఇద్దరు మనుషులను గింగిరాలు కూడా తిరిగేలా చేస్తుంది. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా.. ఒకరి కోసం ఒకరు చచ్చేంతలా .. ఒకరి కోసం ఒకరు బతికేంతలా మారుస్తుంది. కాని అలాంటి ఈ ప్రేమే రష్మిక మ్యాటర్లో మాత్రం విలన్ అయి కూర్చుంది. కర్ణాటక .. విరాజ్‌ పేట్‌.. కొడవ ఫ్యామిలీలో పుట్టిన రష్మిక.. కోటి ఆశలతో.. కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అడుగుపెట్టడమే కాదు.. కిట్టీ పార్టీలో హీరోయిన్ గా ఛాన్స్‌ పట్టేశారు. ఇక ఆ సినిమా షూట్లోలోనే హీరో రక్షిత్ షెట్టితో పీకల్లోతు లవ్‌లో కూరుకుపోయారు. ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుని… అందరికీ షాకిచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాడ్‌ ఫాదర్ లో పవన్‌ నటించేవాడే… కాని ఆ కారణంతో వద్దనుకున్నా…

కెరీర్‌ రీస్టార్ట్‌ చేసిన అందాల చందమామ.. ఆ హార్రర్‌ సీక్వెల్‌లో కాజల్

Girls Night Out: అక్కడ అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలకూ నైట్‌ లైఫ్‌

జింక‌ను వేటాడిన న‌ల్ల చిరుత‌.. వీడియో చూస్తే వ‌ణుకు పుట్టాల్సిందే !!

తెల్లవారుజామున టాయిలెట్ నుంచి చప్పుళ్లు.. డోర్ తీయగా షాకింగ్ సీన్

 

Published on: Oct 15, 2022 09:36 AM