ఆరేళ్ళ గ్యాప్ తర్వాత కమ్ బ్యాక్ ఇస్తున్న హీరోలు
అప్పట్లో వరస సినిమాలు చేసారు.. అసలే సినిమా షూటింగ్ ఎప్పుడు చేస్తున్నారో కూడా తెలియనంత బిజీగా ఉన్నారు ఓ టైమ్‌లో. కానీ ఉన్నట్లుండి మాయమైపోయారు.. ఒక్కటి రెండు కాదు చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇండస్ట్రీ గుర్తొచ్చింది.. దాంతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు.
అప్పట్లో వరస సినిమాలు చేసారు.. అసలే సినిమా షూటింగ్ ఎప్పుడు చేస్తున్నారో కూడా తెలియనంత బిజీగా ఉన్నారు ఓ టైమ్‌లో. కానీ ఉన్నట్లుండి మాయమైపోయారు.. ఒక్కటి రెండు కాదు చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇండస్ట్రీ గుర్తొచ్చింది.. దాంతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ రేంజ్ గ్యాప్ తీసుకున్న ఆ హీరోలెవరు.. ఇప్పుడు వాళ్లు చేస్తున్న కమ్ బ్యాక్ సినిమాలేంటి..? 2004లో దొంగ దొంగది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. దాదాపు పదేళ్లకు పైగానే వరస సినిమాలు చేసారు మంచు మనోజ్. మధ్యలో బిందాస్, కరెంట్ తీగ లాంటి సినిమాలు మనోజ్‌కు మంచి మార్కెట్‌ను తీసుకొచ్చాయి కూడా. అయితే ఉన్నట్లుండి 2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆరేళ్ళ తర్వాత వాట్ ది ఫిష్ అంటూ ఇప్పుడొస్తున్నారు మనోజ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రాన్స్ అధ్యక్షుడికి పార్శిల్.. విప్పి చూడగా హడల్ !!
బద్ధలైన అగ్నిపర్వతం .. లావా విరజిమ్ముతున్న వీడియో వైరల్
ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి నేత చీర.. ఆనందంలో నేతన్నలు
రూ. 20 కోసం ఆశపడితే… రూ.10 లక్షలు దోచేశారు
Amruta Fadnavis: పాములతో డిప్యూటీ సీఎం భార్య !! ఏం చేసిందంటే ??