Rama Rao On Duty: రామారావు ఆన్‌ డ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో

|

Jul 24, 2022 | 7:38 PM

మాస్ మహారాజ రవితేజ(Ravi Teja)వరస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి దూసుకుపోతున్నారు. రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ(Rama Rao On Duty).. రీసెంట్ గా ఖిలాడీ సినిమాతో వచ్చిన రవితేజ సాలిడ్ హిట్ ను అందుకోలేక పోయాడు.

Published on: Jul 24, 2022 07:38 PM