Skanda: రామ్‌ పోతినేనిని స్కంద మూవీ హిట్టా ?? ఫట్టా ??

|

Sep 29, 2023 | 9:50 AM

డిజైనర్ కత్తులు.. అవి పట్టుకునే ఉస్తాద్‌ లాంటి హీరోలు.. వారి నోటి నుంచి బుల్లెట్లా దూసుకొచ్చే డైలాగులు.. భారీ యాక్షన్ ఎపిసోడ్‌లు.. వెరసి.. తన సినిమాలతో తనో డిఫరెంట్ స్టైల్‌ అండ్ ప్యాట్రన్ క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.... తాజాగా స్కంద సినిమాతో మన ముందుకు వచ్చారు. రామ్‌ పోతినేనిని కంప్లీట్ గా ఉస్తాద్ గా మార్చేసి.. హైయెండ్ యాక్షన్ అవతార్‌లో దింపేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? బోయపాటి సినిమాలలానే నాటుగా..

డిజైనర్ కత్తులు.. అవి పట్టుకునే ఉస్తాద్‌ లాంటి హీరోలు.. వారి నోటి నుంచి బుల్లెట్లా దూసుకొచ్చే డైలాగులు.. భారీ యాక్షన్ ఎపిసోడ్‌లు.. వెరసి.. తన సినిమాలతో తనో డిఫరెంట్ స్టైల్‌ అండ్ ప్యాట్రన్ క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను…. తాజాగా స్కంద సినిమాతో మన ముందుకు వచ్చారు. రామ్‌ పోతినేనిని కంప్లీట్ గా ఉస్తాద్ గా మార్చేసి.. హైయెండ్ యాక్షన్ అవతార్‌లో దింపేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? బోయపాటి సినిమాలలానే నాటుగా.. సేమ్ టూ సేమ్‌ అలానే ఉందా..? లేక మరోలా ఉందా? అసలింతకీ బొమ్మ హిట్టేనా..? లేక ఫట్టా….? తెలుసుకోవాలంటే.. వాచ్ దిస్ స్టోరీ. రుద్రకంటి రామకృష్ణం రాజు అలియాస్ శ్రీకాంత్ దేశంలోనే పేరు మోసిన ఇండస్ట్రియలిస్ట్. వేల కోట్లకు అధిపతి. అలాంటి వ్యక్తితో రెండు రాష్ట్రాల సీఎంలకు ఓ పని పడుతుంది. కానీ దానికి ఆయన ఒప్పుకోడు. దాంతో అతడిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు.. ఉరి శిక్ష కూడా వేయిస్తారు. అదే సమయంలో రుద్రకంటి భాస్కర్ రాజు అలియాస్ రామ్ ఊళ్ళోకి దిగుతాడు. సీఎం అల్లుడు అంటూ సిఎం కూతురు అలియాస్ శ్రీలీలతోనే ప్రేమలో పడతాడు. అయితే ఆయన వచ్చింది ప్రేమ కోసం కాదు మరో పని కోసమని తర్వాత తెలుస్తుంది. అసలు రుద్రకంటి కుటుంబం ఎవరు..? దానికి భాస్కర్ రాజుతో ఏంటి సంబంధం..? అసలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హీరోకు పంచాయితీ ఏంటి అనేది మిగిలిన కథ..!

అందులో డైలాగ్స్‌ గురించే మాట్లాడేలా చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Animal: పిచ్చెక్కిస్తున్న యానిమల్ టీజర్