Ram Charan: పుట్టబోయే బిడ్డ వల్లే ఇదంతా !! చెర్రీ ఎమోషనల్ కామెంట్స్ !!

|

Mar 14, 2023 | 9:31 AM

అదేంటో ! కష్టపడి మరీ ఆస్కార్ ఈవెంట్ వరకు చెర్రీ వెళ్లాడని మనమంటుంటే.. ! తనకు పుట్టబోయే బిడ్డవల్లే ఇక్కడి వరకు చేరుకున్నా అంటూ చెబుతున్నారు మన చెర్రీ.

అదేంటో ! కష్టపడి మరీ ఆస్కార్ ఈవెంట్ వరకు చెర్రీ వెళ్లాడని మనమంటుంటే.. ! తనకు పుట్టబోయే బిడ్డవల్లే ఇక్కడి వరకు చేరుకున్నా అంటూ చెబుతున్నారు మన చెర్రీ. చెప్పడమే కాదు.. పొంగిపోతున్నారు.. తెగ ఆనందిస్తున్నారు. బిడ్డొస్తున్న వేళా విశేషమో ఏమో.. కానీ తనకంతా కలిసొస్తుందనే ఫీలింగ్ లో ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్. తన వైఫ్ కన్‌సీవ్ అయిందనే గుడ్ న్యూస్‌ను తన నియర్ అండ్ డియర్స్ తో పాటు.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు చెప్పింది మొదలు.. చాలా పాజిటివ్‌ ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఆస్కార్ ప్రమోషన్లో ఎనర్జటిక్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఈక్రమంలోనే ఆస్కార్ రెడ్ కార్పెట్‌లో తనకు పుట్టబోయే బిడ్డగురించి హాట్ కామెంట్స్ చేశారు. రెడ్ కార్పెట్‌ పై అకాడమీ అఫీషియల్ మీడియాతో మాట్లాడుతూ.. తన వైఫ్ ఉపాసన ప్రెగ్నెంట్ అన్నారు చెర్రీ. అంతేకాదు.. ఉపాసకు 6th మంత్‌ అని.. ద బేబీ బ్రింగింగ్ గుడ్‌ లక్ టూ మీ అంటూ.. ఎగ్జైటెడ్‌గా చెప్పారు. అందుకే ఇక్కడ ఉన్నా అంటూ చెప్పారు. అలా.. తన కష్టాన్ని తనకు పుట్టబోయే బిడ్డ ఖాతాలో వేసి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నోరు జారిన ఆస్కార్ యాంకర్.. ఈ ఇంగ్లీషోళ్లకు చెబితే అర్థం కాదా అంటూ మండిపడుతున్న నెటిజన్స్

S. S. Rajamouli: ఒకడు ఎక్కువ కాదు.. తక్కువ కాదు సెట్ చేసిన జక్కన్న

తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. విమానంలో ఆగని ఆగడాలు

బట్టలు మడతపెట్టడం చూసి ఇన్నాళ్లూ ఇదెలా మిస్సయ్యాను అంటున్న ఆనంద్‌ మహీంద్రా !!

భారత చిత్రపటానికి సెల్యూట్‌ చేసిన శునకం.. జైహింద్‌ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

 

Published on: Mar 14, 2023 09:31 AM