Ram Charan: లాస్‌ ఏంజిల్స్‌లో చరణ్ అవార్డుతో వస్తాడా ?? లేక ??

Updated on: Jan 06, 2023 | 9:01 AM

జక్కన్న మాగ్నమ్ ఓపెస్ ట్రిపుల్ ఆర్ సినిమా నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ ఫిల్మ్ కేటెగిరీలో జనవరి 11న లాస్ ఏంజిల్స్‌లో జరిగే గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయింది.

జక్కన్న మాగ్నమ్ ఓపెస్ ట్రిపుల్ ఆర్ సినిమా నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ ఫిల్మ్ కేటెగిరీలో జనవరి 11న లాస్ ఏంజిల్స్‌లో జరిగే గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయింది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్ కూడా నామినేట్ అయింది. ఇక ఈ అవార్డ్స్‌కు వెళ్లేందుకే చెర్రీ ఈ రాయల్ లుక్‌ను సెట్ చేసుకున్నారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసి… గోయింగ్ టూ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ అంటూ పొంగిపోతూ చెప్పారు. ఇక చెర్రీ అలా చెప్పినట్టి నుంచి అందర్లో ఒకటే టెన్షన్. అందర్లో ఒకటే డిస్కషన్ అదే చరణ్ అవార్డ్‌తో వాస్తారా? రారా? ఇక ఇప్పటికే జక్కన్న న్యూయార్క్‌ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు అందుకున్నారు. తన హీరోలు రామ్‌ చరణ్.. తారక్ చూస్తుండగా… వాళ్లు చప్పట్లు కొడుతుండగా.. అమితానందంతో… ఉద్వేగ భరితంగా అవార్డు అందుకున్నారు. ఆ తరువాత మాట్లాడారు. ఇక ఇప్పుడు లాస్‌ ఏంజిల్స్‌లో .. గోల్డెన్ గ్లోబ్‌ అవార్డ్స్‌లో చెర్రీ ఏం చేస్తాడు.. ఏం చేయబోతారనే ఈగర్‌ అందర్లో కలుగుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Waltair Veerayya: చిరు ప్రీరిలీజ్ ఈవెంట్‌ బ్రేక్ !! ఎందుకంటే ??

Pathaan: షారుఖ్ టీంపై భజరంగ్‌ దళ్‌ దాడి !! ఎందుకంటే ??

Pathaan: బ్లూ ఫిల్మ్‌కేం తక్కువ కాదు.. షాకింగ్ కామెంట్స్..

S. S. Rajamouli: ప్రౌడ్‌ మూమెంట్ !! దేశం గర్విచేలా.. అవార్డు అందుకున్న జక్కన్న !!

Sonu Sood: సోనూ సూద్‌కు పోలీసుల సీరియస్ వార్నింగ్‌ !!

Published on: Jan 06, 2023 09:01 AM
Loading...
Unable to load recommendations.
Follow Us