Game Changer: ఆశలు అడియాశలేనా ?? గేమ్ ఛేంజర్ గురించి బ్యాడ్ న్యూస్ !!

|

May 11, 2024 | 12:24 PM

గేమ్ ఛేంజర్ ! ఈ సినిమా చరణ్ ఫ్యాన్స్ ఓపికకు పరీక్ష పెడుతోంది. కన్ఫూజన్ క్రియేట్ చేస్తోంది. అసలు రిలీజ్ అవుతుందా? లేదా? ఒక వేళ అయితే ఎప్పుడు అవుతుంది..అనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ ... చరణ్ మొదలెట్టిన ఈ సినిమా.. సిరీస్‌ షూటింగ్‌లా సాగుతూనే.. ఆగుతూనే ఉంది. భారతీయుడు2 కారణమో లేక డేట్స్ కారణమో .. మొత్తానికి డైరెక్టర్ శంకర్ తీరే కారణమో తెలీదు కానీ.. ఇప్పుడు డీ సినిమా అక్టోబర్లో వచ్చే ఛాన్స్‌ లేదనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

గేమ్ ఛేంజర్ ! ఈ సినిమా చరణ్ ఫ్యాన్స్ ఓపికకు పరీక్ష పెడుతోంది. కన్ఫూజన్ క్రియేట్ చేస్తోంది. అసలు రిలీజ్ అవుతుందా? లేదా? ఒక వేళ అయితే ఎప్పుడు అవుతుంది..అనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ … చరణ్ మొదలెట్టిన ఈ సినిమా.. సిరీస్‌ షూటింగ్‌లా సాగుతూనే.. ఆగుతూనే ఉంది. భారతీయుడు2 కారణమో లేక డేట్స్ కారణమో .. మొత్తానికి డైరెక్టర్ శంకర్ తీరే కారణమో తెలీదు కానీ.. ఇప్పుడు డీ సినిమా అక్టోబర్లో వచ్చే ఛాన్స్‌ లేదనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇది కాస్త నెట్టింట కెక్కి.. అక్టోబర్‌లో ఈ సినిమా చూడాలనుకున్న ఫ్యాన్స్ ఆశలు అడియాశలే అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌ !! ఎందుకంటే ??

అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??

ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది

టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌

నిద్ర లేపి, కర్రలతో బెదిరించి మరీ దోచేశారు

Published on: May 11, 2024 12:23 PM