Ram Charan: వావ్.. అదిరిపోయే న్యూస్.. ఫస్ట్ ఇండియన్ మోస్ట్ స్టైలిష్ స్టార్‌గా హీరో చరణ్‌.. వీడియో.

Updated on: Jan 21, 2023 | 9:42 PM

ఎస్ ! ఓ పక్క ఇంటర్నేషనల్ అవార్డులతో ట్రిపుల్ ఆర్ హాట్ టాపిక్‌గా మారిన వేళ.. కంటిన్యూ అవార్డును దక్కించుకుంటూ.. అందర్నీ షాక్ చేస్తున్నా వేళ.. రామ్‌ చరణ్ కూడా ఓ ఐకానిక్‌ లిస్టులో ప్లేస్‌ కొట్టేశారు.


ఎస్ ! ఓ పక్క ఇంటర్నేషనల్ అవార్డులతో ట్రిపుల్ ఆర్ హాట్ టాపిక్‌గా మారిన వేళ.. కంటిన్యూ అవార్డును దక్కించుకుంటూ.. అందర్నీ షాక్ చేస్తున్నా వేళ.. రామ్‌ చరణ్ కూడా ఓ ఐకానిక్‌ లిస్టులో ప్లేస్‌ కొట్టేశారు. ఏ ఇండియన్ హీరోకు సాధ్యం కాని రేర్‌ ఫీట్‌ ను తన డ్రెస్సింగ్ సెన్స్‌తో పట్టేసుకున్నారు మన చెర్రీ.గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ అంటేనే సెకండ్ ఆస్కార్ అనే టాక్‌ ఉంది. ఆ అవార్డ్స్‌ నామినేషన్స్లో ట్రిపుల్ ఉండడమే అందర్నీ షాక్ చేసింది. ఆ తరువాత ఏకంగా అవార్డు గెలిచేయడం ఇప్పటీకీ కలలానే ఉంది. అలాంటి అవార్ట్ సెర్మనీలో చెర్రీ సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారడం.. ఇప్పుడు ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ వైరల్ అవుతోంది.ఇక ఇంటర్నేషనల్ అవార్డు ఈవెంట్లో రెడ్ కార్పెట్‌కు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సూపర్ డూపర్ అండ్ ట్రెండీ ఫ్యాషన్ క్లోత్స్‌ తో… సెలబ్రిటీలందరూ రెడ్ కార్పెట్‌ పై క్యాట్ వాక్ చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇక తమ లుక్స్‌తో.. ష్యాషన్ సెన్స్‌తో ఎవరెవరైతే షోను స్టీల్ చేస్తారో.. వారికి తమ మ్యాగజీన్స్‌లో కూడా చోటు ఇస్తోంది గోల్డెన్ గ్లోబ్ . అలాంటి లిస్టులోనే తాజాగా రామ్‌ చరణ్‌ స్థానం సంపాదించడం టాలీవుడ్‌ను మరో ఎక్కించడమే అవుతుంది.!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 21, 2023 09:42 PM