Kaavaalaa Song: ఇన్‌స్టంట్ గా హిట్ అయిన తమన్నా సాంగ్..

Edited By: Phani CH

Updated on: Jul 11, 2023 | 1:10 PM

రజనీ సినిమా రిలీజ్‌ అంటే అభిమానులకు బిగ్ సెలబ్రేషనే. జైలర్ విషయంలో ఈ సెల్రబేషన్స్‌ కాస్త ఎర్లీగానే మొదలయ్యాయి. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ అప్‌డేట్స్ ఆన్‌లైన్‌లో వరుస రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. రికార్డ్స్ బ్రేక్ చేయటంలోనూ తలైవా నయా రికార్డ్ సెట్ చేశారంటున్నారు ఫ్యాన్స్‌.

రజనీ సినిమా రిలీజ్‌ అంటే అభిమానులకు బిగ్ సెలబ్రేషనే. జైలర్ విషయంలో ఈ సెల్రబేషన్స్‌ కాస్త ఎర్లీగానే మొదలయ్యాయి. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ అప్‌డేట్స్ ఆన్‌లైన్‌లో వరుస రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. రికార్డ్స్ బ్రేక్ చేయటంలోనూ తలైవా నయా రికార్డ్ సెట్ చేశారంటున్నారు ఫ్యాన్స్‌. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ సాంగే టాప్‌ ట్రెండింగ్. జైలర్ సినిమాలో రజనీ, తమన్నాల మీద చిత్రీకరించిన ఈ పాట డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ను షేక్ చేస్తోంది. జస్ట్ 24 గంటల్లోనే 10 మిలియన్లకు పైగా రీల్స్ చేశారంటేనే ఈ పాట క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: చరణ్ సినిమాలో మక్కల్ సెల్వన్ ?? ఈ సారి మాములుగా ఉండదు..

Jawan Trailer: ప్రతి ప్రేమూ సూపర్ అంటున్న ఫ్యాన్స్..

పామును కాపాడేందుకు తన ప్రాణం పణంగా పెట్టాడు !!

ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ !! 24 గంటలూ వడ్డన !!

ట్విట్టర్‌కు పోటీగా కొత్త “థ్రెడ్స్‌’ యాప్‌ !! ఎలన్‌ మస్క్‌ను డీ కొట్టనున్న జుకర్‌బర్గ్‌