Puri Jagannath: మొత్తానికి ఇలా కలిసి కథను సుఖాంతం చేశారు

|

May 12, 2023 | 9:54 AM

పూరీ జగన్నాథ్‌..! స్టార్ డైరెక్టర్‌! తన మాటలతో తన ఐడియాలజీతో.. తెలుగు టూ స్టేట్స్‌ను చాలా సార్లు కట్టిపడేసిన డైరెక్టర్‌! సూపర్ డూపర్ హిట్లతో.. స్టార్ హీరోలను నిలదొక్కుకునేలా చేసిన డైరెక్టర్‌! అలాంటి ఈ డైరెక్టర్.. రీసెంట్ డేస్లో.. కాస్త నెమ్మదించారు. లైగర్ దెబ్బతో.. ! ఆ తరువాత జరిగిన..

పూరీ జగన్నాథ్‌..! స్టార్ డైరెక్టర్‌! తన మాటలతో తన ఐడియాలజీతో.. తెలుగు టూ స్టేట్స్‌ను చాలా సార్లు కట్టిపడేసిన డైరెక్టర్‌! సూపర్ డూపర్ హిట్లతో.. స్టార్ హీరోలను నిలదొక్కుకునేలా చేసిన డైరెక్టర్‌! అలాంటి ఈ డైరెక్టర్.. రీసెంట్ డేస్లో.. కాస్త నెమ్మదించారు. లైగర్ దెబ్బతో.. ! ఆ తరువాత జరిగిన డిస్ట్రిబ్యూటర్స్‌ గొడవతో..! ఇంటికే పరిమితమవుతున్నారు. దానికి తోడు తన ఫ్యామిలీలో కూడా ఏవో గొడవలు జరుగుతున్నాయన్న రూమర్‌తో.. అంతటా హాట్ టాపిక్‌ అయ్యారు. అయితే తన పాజిటివ్ యాటిట్యూడ్‌తో.. పడిలేచే తత్వంతో.. మైండ్ బ్లాక్ అయ్యే ఫిలాసఫీతో.. చాలా గట్టిగా కనిపించే ఈయన.. తాజాగా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నాలు మొదలెట్టారు. రాపో డైరెక్షన్లో.. త్వరలో ఓ సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ గ్యాబ్‌లోనే తన ఫ్యామిలీతోనే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Virupaksha OTT: గెట్ రెడీ.. ఓటీటీలోకి వచ్చేస్తున్న విరూపాక్ష..

Virupaksha: డబుల్ బ్లాక్‌ బాస్టర్.. ఏకంగా 22కోట్ల లాభం

Poonam Kaur: ఇది అహంకారం !! పవన్‌ కాళ్ల దగ్గర భగత్‌ సింగ్ ఏంటి ??

Ustaad Bhagat Singh: ఈసారి మామూలుగా ఉండదు.. పర్ఫార్మెన్స్‌ బద్దలైపోద్ది అంతే..

Malli Pelli: ‘మళ్లీ పెళ్లి’ లో.. నగ్న నిజాలు చెప్పిన నరేష్