Prabhas: రిలీజ్‌కు ముందే ప్రాజెక్ట్ K రెండు ముక్కలు..! స్పీడ్ అందుకున్న డార్లింగ్.. వీడియో.
బాహుబలి దెబ్బకు పాన్ ఇండియన్ హీరోగా మారిపోయిన ప్రభాస్.. ఆ సినిమా తరువాత అసలు తెలుగు టూ స్టేట్స్ మేరకు సినిమాలు చేయడమే మానేశారు. పాన్ ఇండియన్ సినిమాలు..
బాహుబలి దెబ్బకు పాన్ ఇండియన్ హీరోగా మారిపోయిన ప్రభాస్.. ఆ సినిమా తరువాత అసలు తెలుగు టూ స్టేట్స్ మేరకు సినిమాలు చేయడమే మానేశారు. పాన్ ఇండియన్ సినిమాలు తప్పితే మరో సినిమాను ఒప్పుకోవడమే మరిచిపోయారు. ఇకదానికి అడిషనల్ అన్నట్టు..! నెక్ట్స్ లెవల్ అన్నట్టు..! ప్రభాస్ చేస్తున్న ప్రతీ సినిమా… మినిమమ్ టూ పార్ట్స్ అంటూ డైరెక్టర్స్ పాడుతున్న పాటకు .. ఈయన కూడా ట్యూన్ చేయడం మొదలెట్టారు. థంబ్స్ అప్ అంటూ.. తన డేట్స్ డైరీని, ఉన్న సినిమాలతోనే నింపేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
Published on: Feb 05, 2023 08:53 AM
వైరల్ వీడియోలు
Latest Videos